Iran Warns US : మా కొత్త ఆయుధంతో.. అమెరికాకు గుండెపోటు గ్యారంటీ..ఇరాన్ తాజా హెచ్చరిక
ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. శత్రు బలగాలపై ప్రయోగించబోయే ఒక రహస్య "కొత్త ఆయుధం" గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికా దళాలకు "గుండెపోటు" తెప్పించేంత శక్తివంతమైనదన్నారు.
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-11-31-30.jpg)
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-10-16-36.jpg)
/rtv/media/media_files/2026/03/02/iran-us-war-2026-03-02-14-00-39.jpg)
/rtv/media/media_files/2026/04/18/hormuz-2026-04-18-18-55-59.jpg)