Israel Attacks Lebanon Hours After ‘CEASEFIRE’ Extension Announced | Iran US War | Hormuz | RTV
ఆ విషయం చెబితే రూ.145 కోట్లు ఇస్తాం.. అమెరికా బంపర్ ఆఫర్
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా ఓ భారీ రివార్డును ప్రకటించింది. IRGCకి ఆర్థికంగా అండగా ఉంటున్న బినామీ కంపెనీలు, వ్యక్తులు లేదా సంస్థల సమాచారాన్ని ఇచ్చిన వాళ్లకి రూ.145 కోట్ల (దాదాపు 15 మిలియన్ డాలర్లు) వరకు నజరానా ఇస్తామని ఆఫర్ చేసింది.
Work From Home: ఇండియాలో చమురు సంక్షోభం...ఇక వారికి మళ్లీ వర్క్ ఫ్రం హోం..?
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు ఐటీ రంగం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని ఎంచుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు ఐటీ పరిశ్రమ సానుకూలంగా స్పందించింది.
Prime Minister Modi :పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు ఆర్థిక కారణాలు ఏంటో తెలుసా..?
భారతీయ సంస్కృతిలో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, శుభకార్యాలు ఏదైనా సరే పసిడి మెరుపులు లేనిదే పూర్తి కావు. అయితే, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Iran : నిల్వ చేసే చోటు లేక...చమురును సముద్రం పాలు చేస్తున్న ఇరాన్?
రోజుకు సుమారు 30 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును ఉత్పత్తి చేసే ఇరాన్‌కు ఇప్పుడు ఆ చమురును నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. దీంతో ఇరాన్ ఆ చమురును పర్షియన్ గల్ఫ్ సముద్రంలోనే పారబోస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ? పర్షియన్ గల్ఫ్‌లో నౌకపై భీకర దాడులు
పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ బల్క్ క్యారియర్ (కార్గో) నౌకపై ఆదివారం భీకర దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
/rtv/media/media_files/2026/05/19/trump-says-he-called-off-new-iran-attack-at-request-of-gulf-states-2026-05-19-09-41-25.jpg)
/rtv/media/media_files/2026/05/13/trump-2026-05-13-15-26-12.jpg)
/rtv/media/media_files/2026/05/12/work-from-home-2026-05-12-06-51-30.jpg)
/rtv/media/media_files/2026/05/11/prime-minister-narendra-modi-2026-05-11-12-04-20.jpg)
/rtv/media/media_files/2026/05/11/iran-dumping-oil-into-the-sea-2026-05-11-10-19-06.jpg)
/rtv/media/media_files/2026/05/10/british-military-says-ship-caught-fire-after-being-hit-off-coast-of-qatar-2026-05-10-18-09-18.jpg)