ట్రంప్ యుద్ధ విమానం బ్లాస్ట్.. | Iran Revenge Strikes On America Fighter Jet | Trump | RTV
హార్మూజ్ పై అమెరికా బాంబుల వర్షం.. | US Missile Strike On Hormuz Strait | Iran America War | RTV
మంటల్లో హార్మూజ్.. | America Attack On Iran | Hormuz Strait | Us Missile Attack | Trump | RTV
Iran Attack Dubai | మిస్సైల్స్ తో రెచ్చిపోయిన ఇరాన్ | US Iran War | Khamenei Attack Trump | RTV
MIDDLE EAST : పశ్చిమాసియాలో హై టెన్షన్.. ఏ క్షణమైనా యుద్ధం? గగనతలాన్ని మూసివేసిన ఇరాన్!
ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకోగా, మరోవైపు ఏ క్షణంలోనైనా యుద్ధం ముంచుకురావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా సైనిక చర్యలకు సిద్ధమవుతోందనే నివేదికల నేపథ్యంలో.. ఇరాన్ తన గగనతలాన్ని (Airspace) మూసివేసింది.
US Iran War Updates: ఇజ్రాయెల్ కోసం అమెరికా ఆయుధాల ఖాళీ! మిత్రదేశాల్లో మొదలైన యుద్ధ భయం..?
ఇరాన్‌తో అమెరికా సాగిస్తున్న యుద్ధం మధ్య ఒక నివేదిక బయటకు వచ్చింది. ఇజ్రాయెల్‌ను రక్షించే క్రమంలో అమెరికా తన క్షిపణి నిధులు(మిస్సైల్ స్టాక్) సగానికి పైగా కోల్పోయిందట. కానీ, ఇజ్రాయెల్ మాత్రం తన స్వంత ఆయుధ సంపత్తిని కాపాడుకుందనే ప్రచారం వెల్లువెత్తుతోంది.
Donald Trump: ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇరాన్' సమస్య నేపథ్యంలో ఒకవేళ నేను పెళ్లికి వెళ్లినా నన్ను విమర్శిస్తారు, వెళ్లకపోయినా నన్ను టార్గెట్ చేస్తారని వాపోయారు.
Middle East Crisis : యుద్ధం కొనసాగితే భారత్‌కు భారీ షాక్... ఐఎంఎఫ్ మాజీ చీఫ్ గీతా గోపీనాథ్ హెచ్చరిక..
పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు మరింత తీవ్రమైతే, భారత ఆర్థికవ్యవస్థ తీవ్రమైన ఆర్థిక షాక్‌ను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) మాజీ చీఫ్, ప్రముఖ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ హెచ్చరించారు.
/rtv/media/media_files/2026/03/02/iran-us-war-2026-03-02-14-00-39.jpg)
/rtv/media/media_files/2026/05/14/trump-2026-05-14-14-02-56.jpg)
/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-14-55-20.jpg)
/rtv/media/media_files/2026/05/21/gita-gopinath-2026-05-21-20-32-15.jpg)