బిజినెస్ Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే? అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన మొదటి ఐపీఓను వచ్చే ఏడాది ప్రారంభించనుంది. మార్కెట్లోకి రూ.8.40లక్షల కోట్ల విలువతో అడుగుపెట్టేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IPO: ఆన్ లైన్ లో ఐపీవో లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? IPOలో ఆన్ లైన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏమి చేయాలి? కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి? అసలు ఐపీవోలో షేర్లు ఎలా కేటాయిస్తారు? దానికి డబ్బు ఎలా చెల్లించాలి? ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata IPO: టాటా పేరే ఓ నమ్మకం.. 3 వేల కోట్ల ఐపీవోకు లక్షన్నర కోట్ల రూపాయల స్పందన! టాటా గ్రూప్ నుంచి దాదాపు 19 ఏళ్ల తరువాత ఒక ఐపీవో వచ్చింది. టాటా టెక్నాలజీస్ ఐపీవో అద్భుత స్పందనతో ముగిసింది. ఈ IPO కోసం ఏకంగా 1.5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బిడ్లు వచ్చాయి. కంపెనీ ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ. 475- 500 గా నిర్ణయించింది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn