స్పోర్ట్స్ KKR vs RCB : రహానే హిట్టు... కోల్‌కతా ప్లాప్ .. బెంగళూరు టార్గెట్ 175 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు గానూ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే(54) కెప్టెన్ ఇన్పింగ్స్ ఆడాడు. అయితే కేకేఆర్ మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయింది. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Anil Chaudhary : అంపైర్‌గా రిటైర్మెంట్..కామెంటేటర్‌గా కొత్త అవతారం! భారత్ కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి అంపైర్‌గా రిటైర్మెంట్ ప్రకటించారు. 2013లో అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించిన అనిల్ చౌదరి 12 టెస్టులు, 49 వన్డేలు, 131 ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఐపీఎల్ చరిత్ర తిరగరాసిన కుర్రాళ్లు | IPL | | Chahal | RTV ఐపీఎల్ చరిత్ర తిరగరాసిన కుర్రాళ్లు | IPL Mega Auction 2025 | Shreyas Iyer | Chahal | IPL Players get sold for record price and buyers are not hesitant to buy for such prices | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India Coach: భారత హెడ్ కోచ్ పదవికి సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, ధోనీ పేర్లు! భారత క్రికెట్ జట్టు కోచ్ కోసం ఈ నెల 27 న ఆఖరు తేదీ కావటంతో 3000కు పైగా దరఖాస్తులను BCCI కు అందాయి. అయితే ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ , నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నకిలీ దరఖాస్తులు కూడా వచ్చాయి.దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర ! కోల్ కతా ఐపీఎల్ కప్ గెలుచుకోవడంలో టీమ్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ కీలక పాత్ర పోషించారు. పదేళ్ల కల సాకారం చేయడంలో శ్రేయస్ అయ్యర్ మైదానంలో తన ప్రణాళికలను అమలుపరిస్తే.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavya Maran: కావ్య మారన్ కంట కన్నీరు.. రియాక్టయిన అమితాబచ్చన్! ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ కావాలన్న ఆ జట్టు కలకలగానే మిగిలింది. దీంతో జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు.దీని పై బాలీవుడు నటడు అమితాబ్ ఇలా స్పందించాడు. By Durga Rao 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: ధోనీ రికార్డును మిస్ చేసుకున్న పాట్ కమిన్స్.. అంతర్జాతీయ, ఐపీఎల్ కెప్టెన్సీలో ధోనీ ఫీట్‌ను సమం చేసే అరుదైన అవకాశాన్ని పాట్ కమిన్స్ కొద్దిలో మిస్ చేసుకున్నాడు. నిన్న జరిగిన ఐపీఎల్ 2024లో మ్యాచ్ లో కమిన్స్ ఆ ఫీట్ ను కోల్పోయాడు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న ఎస్ఆర్హెచ్! ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Winners: చేతులెత్తేసిన హైదరాబాద్.. కప్ ఎగరేసుకుపోయిన కోల్ కతా ఐపీఎల్ సీజన్ మొత్తంలో 6 సార్లు స్కోరు 200 దాటిన హైదరాబాద్ ఫైనల్లో 113 పరుగులకు ఆలౌటైంది. సునాయాసంగా కోల్ కతా బ్యాటర్లు ఈ స్కోర్ ను చాలా అలవోకగా బాదేశారు. దీంతో ఐపీఎల్ 2024 చాంపియన్స్ అయ్యారు. By KVD Varma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn