Latest News In Telugu IPL 2024 Final: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. IPL ఫైనల్‌కు వర్షం ముప్పు ఈరోజు SRH, KKR జట్లు రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Final: నేడు ఐపీఎల్ ఫైనల్ పోరు.. విజయం ఎవరిదో ? ఈరోజు ఐపీఎల్-2024 ఫైనల్స్ జరగనున్నాయి. ప్లే ఆఫ్ నుంచి ఫైనల్ పోరులోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ , కోలక్‌తా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 PM గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : రేపే ఫైనల్స్.. ట్రోఫీతో ఫోజులిచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేసింది. రేపు (ఆదివారం) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల కెప్టెన్లు చైన్నై బీచ్‌లో ట్రోఫీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. By B Aravind 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సన్ రైజర్స్,రాజస్థాన్ మ్యాచ్ కు.. వర్షం అడ్డంకిగా మారితే..ఎవరిని విజేతగా ప్రకటిస్తారు? ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. సమయానికి ప్రారంభమవుతుందా? మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా? అనే ప్రశ్నలన్నీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేడు క్వాలిఫయర్ 2లో తలపడనున్న రాజస్థాన్, సన్‌రైజర్స్ జట్లు..ఫైనల్ లో కేకేఆర్ ను ఢీకొట్టనున్న గెలిచిన జట్టు! నేడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని MA.చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో కేకేఆర్ జట్టును ఢీకొడుతుంది. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dinesh Karthik Retairment: ముగిసిన దినేష్ కార్తీక్ కెరీర్.. ఓటమితో వీడ్కోలు! ఆర్సీబీ తరపున ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ తన కెరీర్ ముగించాడు. ఆర్సీబీ-రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్ తరువాత దినేష్ కార్తీక్ కు టీమ్ ప్లేయర్స్.. స్టేడియంలో అభిమానులు ఘనంగా వీడ్కోలు చెప్పారు. By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Elimintor Match: ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లీ కల చెదిరింది! ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 23న జరిగే క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్ చేరుకుంటుంది. By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు.. భద్రతపై అధికారుల కీలక నిర్ణయం RCB Vs RR క్వాలిఫయర్-2 మ్యాచ్‌కి ముందు ఉన్న ప్రాక్టీస్ సెషన్‌తో పాటు మీడియా సమావేశాన్ని RCB రద్దు చేసుకుంది. RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతోనే ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ లో చెన్నైప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ ధోని ఆడటం చూస్తామా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా.. అంబటి రాయుడు మాత్రం కచ్చితంగా ధోని ఆటను మళ్ళీ చూస్తామని, కాకపోతే అది BCCI చేతుల్లోనే ఉందని చెప్పాడు. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn