Latest News In Telugu RCB Eliminator Match: ఎలిమినేటర్ మ్యాచ్ ల్లో ఆర్సీబీ రికార్డ్ ఇదే.. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ మే 22న జరగనుంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లలో ఆర్సీబీ రికార్డ్ ఎలా ఉంది? ఆర్సీబీ ఎన్నిసార్లు మ్యాచ్ లు ఆడింది? ఎన్ని గెలిచింది? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shikhar Dhawan : వరల్డ్ కప్ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో రోహిత్ కు బాగా తెలుసు.. ఈ సారి కప్ మనదే : శిఖర్ ధావన్ టీ 20వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని శిఖర్ ధావన్ తన విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతనికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని తాజా ఇంటర్వ్యూలో అన్నాడు. By Anil Kumar 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Abhishek Sharma : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన 'SRH' ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ! SRH ఓపెనర్ అభిషేక్ శర్మ తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ సీజన్లో 41 సిక్స్‌లు కొట్టి.. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్ గా అవతరించి విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. By Anil Kumar 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : అభిషేక్, క్లాసేన్ మెరుపులు.. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం! ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Play Offs: ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ ఎవరు ఎవరితో ఆడతారు? షెడ్యూల్ ఇదిగో.. ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ చేరిన టీమ్స్ ఏమిటో తేలిపోయింది. ఇక ప్లే ఆఫ్స్ లో ఎవరు ఎవరితో ఆడతారు? ప్లే ఆఫ్ షెడ్యూల్ ఏమిటి? ఎప్పుడు ఎక్కడ ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగుతాయి? ఈ వివరాలన్నీ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : చెన్నై పై ఉత్కంఠభరిత పోరులో గెలిచి.. ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ చార్ట్ లో 10వ స్థానం నుంచి ప్లే ఆఫ్స్.. ఐపీఎల్ లో ఆర్సీబీ అద్భుతం చేసింది. చావో రేవో అన్నట్టుగా చెన్నైతో సాగిన మ్యాచ్ లో 27 పరుగులతో విజయాన్ని సాధించి నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్ కి చేరి సంచలనం సృష్టించింది. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : ఈ మ్యాచ్ ఏ ధోని తో ఆడే చివరిది అనుకుంటా..విరాట్ కోహ్లీ! ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్‌లోRCB,CSK జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సిరీస్‌తో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.అయితే ధోని రిటైర్ మెంట్ పై విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అవేంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : వర్షం పడిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ లోకి.. అది ఎలానే చూసేయండి.. నేడు RCB,CSK మధ్య చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరగనుంది.అయితే ఈ మ్యాచ్ కు వరణుడు అడ్డంకిగా మారటంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పొతుంది. కానీ కొన్ని గణాంకాలు వర్షం పడిన RCB ప్లేఆఫ్స్ కు చేరుతుందని చెబుతుంది.ఆ గణాంకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: చివరి మ్యాచ్ లోనూ ఓటమితో.. ఐపీఎల్ నుంచి ముంబాయి అవుట్! ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ముంబయి జట్టు పరాజయంతో టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. లక్నోతో జరిగిన ఈ సీజన్ ఐపీఎల్ 67వ మ్యాచ్ లో ముంబయి జట్టు లక్నో జట్టు ఇచ్చిన 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మరోవైపు లక్నో విజయంతో తన చివరి మ్యాచ్ ముగించింది. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn