టెక్నాలజీ Iphone 16 Price Drop: అస్సలు ఊహించలేరు.. రూ.23వేలకే iPhone 16 బేస్ వేరియంట్- ఇంత చీప్ ఎలారా బాబు! అమెజాన్ లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. అసలు ధర రూ.79,900 ఉండగా.. ఇప్పుడు రూ.73,400లకే లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డులపై రూ.4000 తగ్గింపు పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.46,100 ఉంది. వీటన్నింటితో రూ.23,300లకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Iphone 16 Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. IPHONE 16 పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కేవలం రూ.59,999కి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. సాయంత్రం 7 గం.కు ఇది అందుబాటులోకి రానుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు సైతం ఉన్నాయి. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 16: ఐఫోన్ 16 సీరీస్ ఫోన్లు వచ్చేశాయి.. అదిరిపోయే ఫీచర్లు ఇవే! ఐఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16 సీరీస్ ఫోన్లను విడుదల చేసింది యాపిల్ కంపెనీ. ఇట్స్ గ్లో టైమ్ అనే పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంఛ్ చేసింది. By Nikhil 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 16: ఐఫోన్ 16 అంచనాలను అందుకుంటుందా? iPhone 16 సెప్టెంబర్ 2024లో లాంచ్ అవుతుంది. ఆపిల్ యొక్క ఈ తాజా ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే చాలా లీక్ వివరాలు వెలువడ్డాయి. ఈ ఫోన్ కొత్త ప్రాసెసర్ మరియు కెమెరా టెక్నాలజీతో వస్తుంది, ఐఫోన్ 16 మెరుగైన బ్యాటరీ లైఫ్ మరియు ఛార్జింగ్ లైఫ్‌ను కలిగి ఉంటుంది. By Lok Prakash 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn