బిజినెస్ Investments: కేవలం నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు.. టాటా కంపెనీ స్టాక్ మేజిక్! స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడుకున్నది. ఒక్కోసారి కొన్ని స్టాక్స్ ఊహించని లాభాలను తెస్తాయి. అలాంటి వాటిలో ఆటోమోటివ్ స్టాంపింగ్స్ కంపెనీ ఒకటి. ఇది టాటా గ్రూప్ సబ్సిడైజర్ కంపెనీ. ఈ కంపెనీ షేర్లు నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు చేరుకున్నాయి. By KVD Varma 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ACB Rides : ఏసీపీ ఉమామహేశ్వర రావు ఇంట్లో నోట్ల కట్టలు TG: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డబ్బుతో పాటు పెట్టుబడులు, ఇతర స్థలాల డాక్యుమెంట్లూ సీజ్ చేశారు. డబ్బు, పెట్టుబడులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Corporate FD: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ..కార్పొరేట్ FD..వివరాలివే.. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ రిస్క్ తో ఉంటాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ తో అటువంటి రిస్క్ ఉండదు. బ్యాంకులే కాకుండా కొన్ని NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కార్పొరేట్ FD సౌకర్యాన్ని ఇస్తాయి. బ్యాంకుల కంటే ఇక్కడ వడ్డీ ఎక్కువ ఉంటుంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SIP Investments: SIP ఇన్వెస్ట్మెంట్స్ జోరు.. స్మాల్ క్యాప్ ఫండ్స్ అదరగొడుతున్నాయి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) విధానంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏప్రిల్ నెలలో భారీగా పెరిగాయి. తొలిసారిగా 20 వేల కోట్ల రూపాయల మార్క్ ను ఇవి దాటాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Real Estate Investments: రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరుగుదల నమోదు చేసి రూ.5,743 కోట్ల రూపాయల పెట్టుబడులు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో వచ్చాయి. By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FPI investments: ట్రెండ్ రివర్స్.. వెనక్కి తగ్గిన ఫారిన్ ఇన్వెస్టర్స్.. ఎందుకంటే.. ఫారిన్ ఇన్వెస్టర్స్(FPI) మన స్టాక్ మార్కెట్ నుండి వెనక్కు తగ్గుతున్నారు. ఏప్రిల్ నెలలో వారు రూ.8,700 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అంతకు ముందు రెండు నెలలు వారు షేర్లను భారీగా కొన్నారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ వెనక్కి తగ్గడానికి కారణాలేమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఈ తప్పు చేస్తే డబ్బు పోయినట్టే! పెట్టుబడి ఎప్పుడూ దీర్ఘకాలికంగా ఉండాలి. అలాకాకుండా కొద్దికాలం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ వలన ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినట్టయితే కాంపౌండింగ్ భారీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పిల్లల పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. అద్భుత ప్రయోజనాలు! భారత ప్రభుత్వ మద్దతు గల పీపీఎఫ్ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మనం మన పేరు మీదే కాకుండా, పిల్లల పేరు మీద కూడా PPF అకౌంట్ తెరవచ్చు.అది ఎలానో ఇప్పుడు తెలుసుకోండి! By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Blue Chip Funds: తక్కువ రిస్క్.. లక్ష పెడితే లక్షన్నర గ్యారెంటీ.. ఈ ఫండ్స్ మేజిక్ ఇదే! మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడినది. అయితే, బ్లూ చిప్ ఫండ్స్ తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో ఈ ఫండ్స్ 45 శాతం వరకూ రాబడి ఇచ్చాయి. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn