బిజినెస్ Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నారా? FDలో ఎన్ని రకాలుంటాయి తెలుసుకోండి! ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా అందరూ భావిస్తారు. అందుకే ఎక్కువ మంది ఈ విధానంలో డిపాజిట్స్ చేస్తారు. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏమిటి? వాటిలో తేడాలు.. ప్రయోజనాలు.. అన్నిటినీ తెలుసుకోవడానికి టైటిల్ పై క్లిక్ చేయండి. By KVD Varma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investment in Funds : భారీగా పెరిగిన SIP విధానంలో ఇన్వెస్ట్మెంట్స్.. ఎంతంటే.. మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కాస్త పెరిగింది. అందులోనూ SIP విధానంలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. AMFI ఇచ్చిన డేటా ప్రకారం ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.19,186 కోట్ల పెట్టుబడులు SIP విధానంలో వచ్చాయి. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sovereign Gold Bonds 2024: మళ్ళీ గోల్డెన్ ఛాన్స్.. త్వరలో సావరిన్ గోల్డ్ బాండ్స్.. ఎలా తీసుకోవాలంటే.. బంగారంలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఆర్బీఐ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ కోసం సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకువచ్చింది. ఈ నెల 12 నుంచి 16వరకూ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గతంలో ఈ బాండ్స్ మంచి రాబడి ఇచ్చాయి. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retirement Plan : ఒక్కసారి మూడులక్షలు పెడితే చాలు.. నెలకు 31 వేల రూపాయల పెన్షన్.. మీరు 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరితే, తరువాత ఐదేళ్ళలో 3 లక్షలు పొదుపు చేసి..ఆ మొత్తాన్ని తరువాతి 20 ఏళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. అప్పుడు వచ్చిన మొత్తాన్ని fd చేసుకుంటే మీకు 50 ఏళ్ల వయసు నుంచి నెలకు 30 వేల రూపాయలు వస్తాయి. పూర్తి లెక్క ఇక్కడ చూడండి By KVD Varma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments in Ayodhya: అయోధ్య ఇప్పుడు సరికొత్త బిజినెస్ డెస్టినేషన్.. ఎలా అంటే.. అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా చేరిపోయింది. వాణిజ్యపరంగా చూస్తే రాబోయే కాలంలో అయోధ్యతో డీల్ చేసే కంపెనీల షేర్లు కొనడం, అక్కడ ప్రాపర్టీ కొనడం, హోటల్ పరిశ్రమలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Investment: స్టాక్ మార్కెట్ ఢమాల్.. మరిప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? తమ స్టాక్స్ అమ్మేసుకోవాలా? కొత్తవి కొనాలా? నిపుణులు చెప్పిన 7 విషయాల గురించి పై హెడింగ్ క్లిక్ చేసి పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా అర్ధం చేసుకోండి. By KVD Varma 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mid Cap Funds : ఈ ఫండ్స్ గతేడాది మంచి లాభాలు ఇచ్చాయి.. ఇన్వెస్ట్ చేయొచ్చా? మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ గత సంవత్సర కాలంలో 52శాతం కంటే ఎక్కువ రాబడి అందించాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ తో కూడినది. రిస్క్ భరించడం.. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే ఓపిక ఉంటె కనుక ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Fund Risk: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా? ఈ న్యూస్ మీకోసమే.. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఆర్బీఐ హెచ్చరికలు చేసింది. దేశంలోని 17 మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన 24 పథకాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పింది.రిస్క్‌ను వెంటనే తొలగించాలని ఫండ్ హౌస్ లను ఆర్బీఐ కోరింది By KVD Varma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mid Cap Shares : ఈ మిడ్ క్యాప్ షేర్లు లాభాల పంట పండిస్తాయంటున్నారు.. అవేమిటంటే.. రాబోయే రోజుల్లో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాలను అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్ జీ ఇన్ ఫ్రా ఇంజినీరింగ్, పీవీఆర్ ఐనాక్స్, పీఎన్ సీ ఇన్ ఫ్రా టెక్, ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్, సన్ టెక్ రియల్టీ షేర్లు లాభపడొచ్చని స్టాక్ అనలిస్టుల అంచనా. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn