బిజినెస్ Mutual Fund AUM: రికార్డు సృష్టించిన మ్యూచువల్ ఫండ్ AUM.. ఎన్ని లక్షల కోట్లు అంటే.. భారత్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUM చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా డిసెంబర్ లో ఇది 50 లక్షల కోట్ల రూపాయలను దాటింది. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడులు కూడా రికార్డు స్థాయిలో రూ.17,610 కోట్లుగా ఉన్నాయి. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand: చిన్న రాష్ట్రం.. మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంది.. Uttarakhand: ఉత్తరాఖండ్ నిర్వహించిన రెందురోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సందర్భంగా 3.5 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు కుదుర్చుకుంది. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పై పెరుగుతున్న మోజు.. ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే.. ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) చాలా సురక్షితమైనవిగా భావించేవారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వైపు కూడా చూస్తున్నారని ఒక సర్వే తేల్చింది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Savereign gold bond: ఆ గోల్డ్ బాండ్ మొదటి సిరీస్ మెచ్యూరిటీ…లాభం ఎంతో తెలిస్తే అదిరిపోతారు! సావరిన్ గోల్డ్ బాండ్ లను ప్రభుత్వం తీసుకువచ్చి 8ఏళ్లు అయింది. అప్పుడు ఈ బాండ్ తీసుకున్నవారు ఇప్పుడు దానిని రీడిమ్ చేసుకోవచ్చు. ఒక గ్రాముకు రూ.2,684 ఇష్యూ ధరతో ఈ బాండ్స్ జారీ చేశారు. ప్రస్తుతం IBJAలో బంగారం గ్రాముకు రూ.6,161గా ఉంది. దాదాపు 128% రాబడి రావచ్చు. By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI We Care: SBI వీ కేర్ డిపాజిట్ స్కీం.. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం ఏది బెటర్? సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీం తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50% వడ్డీ లభిస్తుంది. ఇక పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో ఐదేళ్ల డిపాజిట్లపై 8.2% వడ్డీ లభిస్తుంది. By KVD Varma 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mid Cap Funds: ఈ ఫండ్స్ లో పెట్టుబడి మూడేళ్ళలో రెట్టింపు.. వివరాలివే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తో ఉంటాయి. అయితే, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలంటే ఇది మంచి ఆప్షన్. ఇందులో మిడ్ క్యాప్ ఫండ్స్ గత సంవత్సరం 36%కి పైగా రాబడి ఇచ్చాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ లో రిస్క్ ఉన్నప్పటికీ రాబడికి అవకాశం ఉంటుంది. By KVD Varma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SIP Tips: పద్ధతి ప్రకారం చేస్తే ఏ పనిలోనైనా లాభమే.. పెట్టుబడుల విషయంలోనూ అంతే! మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి SIP ద్వారా చేయడం మంచి పద్ధతి. చిన్న వయసు నుంచే ప్రతి నెలా కొంచెం సొమ్ము ఈ విధానంలో చేస్తూ వెళితే కాంపౌండింగ్ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని.. రెగ్యులర్ గా మంచి ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం చక్కని లాభాలు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Investment: 100 గ్రాముల కోసం డబ్బు కడితే కేజీ బంగారంపై లాభం మీదే.. ధంతేరస్ కి బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ కమొడిటీస్ ఒక ఆప్షన్. ఇందులో వంద గ్రాముల బంగారం ధర ఇన్వెస్ట్ చేసి కేజీ బంగారం ధరతో వ్యాపారం చేయవచ్చు. By KVD Varma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retirement: రిటైర్మెంట్ లైఫ్ కోసం చాలా ముందుగానే జాగ్రత్త పడండి Retirement తరువాత లేదా వృద్ధాప్యంలో జీవితం సాఫీగా గడిచిపోవడం కోసం చాలా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. By KVD Varma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn