బిజినెస్ Multi bagger stock: సరిగ్గా సంవత్సరంలో ఒకటిన్నర రెట్లు లాభం.. ఈ మల్టీబ్లాగర్ షేర్ మీదగ్గర వుందా? బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేర్లు మూడు సెషన్లలో 30 శాతం రాబడి ఇచ్చాయి. ఇది గత ఆరు నెలల లిస్టింగ్‌లో 138 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. వాటాదారుల పెట్టుబడి రూ. 1 లక్ష విలువ రూ. ఒక సంవత్సరంలో 2.38 లక్షలకు చేర్చింది. By KVD Varma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Investments: బంగారంపై ఇన్వెస్ట్మెంట్.. డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీ.. బంగారంలో పెట్టిన పెట్టుబడిపై రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత ఐదేళ్ళలో బంగారంలో పెట్టిన డబ్బు డబుల్ అయింది. ఒక్క నెలలో 9 శాతం రాబడికి గోల్డ్ ఇస్తోంది. By KVD Varma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. 7 సంవత్సరాల వరకు రూ. 40 వేల చొప్పున సంపాదించొచ్చు..! పెట్టుబడిదారులు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఆరు నెలలకు సుమారు రూ.40,000 వడ్డీ వస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన బాండ్స్‌పై పెట్టుబడి పెట్టే వారికి రిస్క్ లేని రాబడి లభిస్తుంది. అయితే వడ్డీ రేట్లపై ప్రతి ఆరు నెలలకు జనవరి 1, జూలై 1న సమీక్ష చేయడం జరుగుతుంది. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Post Office Scheme: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్! రిటైర్మెంట్ తరువాత నెలవారీ పెన్షన్ పొందేందుకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు.. ఆకర్షణీయమైన రాబడి కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్.. మీరు నెలవారీగా పెట్టుబడి పెట్టడానికి, మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ రూపంలో క్రమం తప్పకుండా నెలవారీ పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn