China: 200 జైళ్లు నిర్మిస్తున్నారు..ఎవరి కోసం జిన్‌పింగ్!
చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది.
చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది.
రాబోయే మూడు దశాబ్దాల్లో ఏఐ వల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20 శాతం ఉన్నాయని ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్ అన్నారు. ఏఐ భద్రతకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ ముఖ్యమని తెలిపారు.
గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సీఆర్ 450 బుల్లెట్ రైలును చైనా ఆవిష్కరించింది. ఈ రైలును ఆదివారం బీజింగ్‌లో పరీక్షించారు. ఇది వాడుకలోకి వచ్చే సమయానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల వాణిజ్య రైలుగా నిలుస్తుందని చైనా రైల్వేశాఖ పేర్కొంది.
ఇటీవల పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌పై దాడులకు పాల్పడింది. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఈ దాడికి పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు.
అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్థాన్‌లో కూలిపోవడంతో 38 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారం వ్యక్తం చేశారు. అజర్బైజన్ దేశధానేతకు క్షమాపణలు కోరారు.
లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
సూర్యునికి దగ్గరగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రస్తుతం సురక్షితంగానే ఉందని నాసా తెలిపింది. గురువారం రాత్రి దీని నుంచి సిగ్నల్ వచ్చిందని మేరీలాండ్‌లో ఉన్న జాన్ హప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ చెప్పింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.
ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.