Russia: భారత్‌కు షాక్.. చమురు ధరలు భారీగా పెంచిన రష్యా
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు.
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు.
మిడిల్ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మరోసారి సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పారు. బేషరతుగా లొంగిపోవాల్సిందేనన్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా మరిన్ని ఫైళ్లను రిలీజ్ చేసింది. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాలు బయటపడ్డాయి.
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఖమేనీ హతమార్చారని గతేడాది నవంబర్లోనే నిర్ణయించామని ఇజ్రాయెల్ తెలిపింది.
అమెరికా తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్లను రంగంలోకి దింపింది. ఈ B-52 బాంబర్లు భూగర్భ కేంద్రాలను టార్గెట్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ అణు కేంద్రాలైన నటాంజ్, ఫోర్డోలపై ఈ బాంబర్లు దాడు చేశాయి.
ఓవైపు ఇరాన్ మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి కొత్త కమాండర్‌గా అత్యంత అనుభవజ్ఞుడైన సైనిక వ్యూహకర్త అహ్మద్ వాహిదికి బాధ్యతలు అప్పగించింది.
మిడిల్ఈస్ట్లో ముదురుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్ యుద్ధ వ్యూహాన్ని మార్చేశాయి. అమెరికా సైనిక శక్తిని నేరుగా ఎదుర్కోవడం కన్నా అధ్యక్షుడు ట్రంప్ బలహీనతలను దెబ్బతీయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతి చెందడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. తాజాగా యుద్ధంలోకి చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది.