నేషనల్ Womens Day 2025: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఈరోజు మహిళలే ఆపరేట్ చేస్తున్నారు. వివిధ రంగాల్లో సక్సెసైన ఉమెన్ అచీవర్స్ మోదీ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాండిల్ చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం 2020లో కూడా మోదీ ఇలానే చేశారు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle International Womens Day: నేడే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే? ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిహక్కులు, సమానత్వం, సాధికారత అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదించడంతో అప్పటి నుంచి ఏటా జరుపుకుంటున్నారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Women's Day : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..ఆ రోజున 14 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8న మహిళల కోసం 4 కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అలాగే 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలచేస్తారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Women's Day : మహిళలకు ఈ చట్టపరమైన హక్కులు ఉన్నాయి.. ప్రతి మహిళా తెలుసుకోవాలి! చాలా రంగాల్లో మహిళలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. రేపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు సమాజంలో గౌరవంగా, సమానత్వ భావనతో జీవించేందుకు వారికి కల్పించిన చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకుందాము. పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn