IndiGo: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Indigo: 550 విమానాలు రద్దు..మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది.
DGCA కీలక నిర్ణయం.. విమానాల్లో పవర్‌బ్యాంక్ నిషేధం!
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ మంటలు చెలరేగడం, మరొక విమానంలోనూ పొగ రావడం వంటి వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. విమానాల్లో పవర్‌బ్యాంక్ తీసుకువెళ్లడం, వాటి ఉపయోగించడంపై నిషేధం విధించాలని డీజీసీఏ యోచిస్తోంది.
Indigo Flight: గాల్లోనే ఇండిగో ఫ్లైట్ ఇంధన లీకేజీ.. గజగజ వణికిపోయిన 166 మంది ప్రయాణికులు
కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6E-6961)లో ఇంధనం లీకైనట్లు గుర్తించారు. దీంతో 166 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని పైలట్లు వారణాసిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.
IndiGo: ఆలస్యమైన విమానం..ఆడిపాడిన ప్రయాణీకులు
మనం ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైతే విమానశ్రయ సిబ్బందిపై రుసరుసలాడుతాం. మన గమ్యస్థానానికి చేరుకోవడం ఆలస్యమవుతుందని చిర్రుబుర్రలాడుతుంటాం. కానీ ఓ విమానశ్రయంలో తాము ఎక్కాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణీకులు ఏ మాత్రం విసుక్కోకుండా ఆడిపాడారు.
Rat in Indigo Flight: ఇండిగో విమానంలో ఎలుక హల్చల్.. ఎంత పని చేశావే..!
కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం క్యాబిన్లో ఎలుక కనిపించడంతో మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. ఆదివారం మధ్యాహ్నం 2:55 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఎక్కాక ఒక ఎలుకను గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు.
Indigo flight : ఇండిగో విమానంలో టెక్నికల్ లోపం..అందులో మాజీ సీఎం భార్య
ఇటీవల వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. పలు విమానాలు గమ్యానికి చేరకముందే ప్రమాదాలకు గురవ్వడం లేదంటే రద్దు కావడం సాధాణమై పోయింది. తాజాగా అలాంటి ఘటనే మరోసారి ఎదురైంది. అయితే ఆ విమానంలో ఒక మాజీ సీం సతీమణి ఉండటం కలకలం రేపింది.
/rtv/media/media_files/2025/12/06/indigo-2025-12-06-17-55-29.jpg)
/rtv/media/media_files/2025/09/14/indigo-2025-09-14-17-41-43.jpg)
/rtv/media/media_files/2025/10/23/ban-on-use-of-power-bank-2025-10-23-18-28-41.jpg)
/rtv/media/media_files/2025/10/23/indigo-flight-from-kolkata-to-srinagar-made-an-emergency-landing-2025-10-23-07-26-56.jpg)
/rtv/media/media_files/2025/09/30/passengers-perform-garba-at-the-airport-2025-09-30-14-45-17.jpg)
/rtv/media/media_files/2025/09/22/indigo-flight-2025-09-22-21-52-58.jpg)
/rtv/media/media_files/2025/09/14/indigo-flight-2025-09-14-13-06-07.jpg)