ఇంటర్నేషనల్ Bharat : హజ్ యాత్రలో ఎండవేడికి 90 మంది భారతీయులు మృతి! హజ్ యాత్రలో 600 మందికి పైగా యాత్రికులు చనిపోయినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. వీరిలో 90 మందికి పైగా భారతీయులు చనిపోయినట్లు సమాచారం.సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ఈ ఏడాది విషాదాంతగా మారుతోంది.గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు చనిపోయారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bill Gates: మైక్రోసాఫ్ట్ విజయానికి భారతీయులే కారణం మైక్రోసాఫ్ఠ్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించన పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిల్ గేట్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ ఈ స్థాయికి ఎదగడానికి భారతీయులే కారణమని బిల్ గేట్స్ అన్నారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indians : 300 మంది భారతీయులు అరెస్ట్.. ఎక్కడో.. ఎందుకో తెలుసా! కంబోడియాలో 300 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికన్ల కంటే భారతీయులే మేలు..అమెరికా రాయబారి! భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఉన్న ఆందోళనలను అవసరం లేదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : భారతీయులు చక్కెర, నూనె, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలి- ఎన్ఐఎన్ భారతీయులు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తోంది భైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. చక్కెర, నూనెలు, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలని చెప్పింది. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Social Media : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు..వాటి మీమ్స్.. భారతీయులు శరీరరంగు దక్షిణాఫ్రికాలతో పోలి ఉంటుంది అన్న కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెగ మీమ్స్ కూడా వస్తున్నాయి. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives : ప్లీజ్ మాల్దీవులకు రండి.. భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తమ తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ అన్నారు. దయచేసి సహకరించాలని అభ్యర్థించారు. By Bhavana 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deep fake: భారతీయులు 70% పైగా డీప్‌ఫేక్‌కు గురవుతున్నారు.. మెకాఫీ సంచలన రిపోర్ట్! 70 శాతానికి పైగా భారతీయులు డీప్ ఫేక్ లకు గురువుతున్నట్లు కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ (McAfee) తాజా సర్వేలో బయటపెట్టింది. ఇందులో 57 శాతం రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలున్నట్లు తెలిపింది. సగటున 10లో 8 మంది డీప్‌ఫేక్‌ల గురించి ఆందోళన చెందుతున్నారని డేటాలో పేర్కొంది. By srinivas 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indians : అమెరికా పౌరులుగా రికార్డు సృష్టించిన భారతీయులు! భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అత్యధికంగా నమోదు అయ్యి..రెండో స్థానంలో నిలిచారు.అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn