ఇంటర్నేషనల్ Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?! ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Rescues Indians: పాలస్తీనాలో చిక్కుకున్న 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయిల్ వెస్ట్‌బ్యాంక్‌లో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయిల్ రక్షించింది. పని ఇప్పిస్తామని భవన నిర్మాణ కార్మికులను పాలస్థీనా రప్పించి పాస్‌పోర్ట్ లాక్కొని నిర్భంధించారని IDF వెల్లడించింది. ఇండియన్ పార్ట్పోర్ట్తో ఇజ్రాయిల్లోకి చొరబడుతున్నారట. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్! అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను పంపబోతుంది.బ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశాలున్నాయి. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: లైంగిక వేధింపుల ఆరోపణలు.. అమెరికాలో అరెస్టయిన భారతీయుడు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అమెరికాలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సియాటెల్‌కు చెందిన యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. By B Aravind 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫెడరల్ కోర్టులు షాకిస్తున్నాయి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులను రెండు ఫెడరల్ కోర్టులు నిలిపేయగా..మరో కోర్టు అలాంటి ఆదేశాలనే ఇచ్చింది. ట్రంప్ తీరుపై మండిపడింది. By Bhavana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన అక్రమవలసల తరలింపులో భాగంగా..మొదటి విడతలో 104 మంది భారతీయులను మొదట పంపించారు. ఇండియాకు చేరుకున్న వారంతా తమ కలలన్నీ సర్వనాశనం అయిపోయాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏజెంట్ల చేతుల్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నామని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Donkey Route: అమెరికా వెళ్తామా.. పైకి పోతామా..? అసలేంటీ డాంకీ రూట్ స్టోరీ అమెరికా వెళ్లే దొడ్డిదారినే గాడిద మార్గం అంటారు. ఏజెంట్లకు డబ్బు ఇస్తే పనామా, మెక్సికో అడవుల మీదుగా అమెరికాకు తీసుకెళ్తారు. కానీ ఇలా వెళ్లడం పెద్ద సవాలే. దట్టమైన అడవిలో ప్రాణాంతకమై జంతువులు, అమెరికా పోలీసుల కంటపడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. By K Mohan 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో ఇండియన్స్‌కు US ఎంబసీ స్ట్రాంగ్ వార్నింగ్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఇండియన్స్‌కు యూఎస్ ఎంబసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తోదని మంగళవారం US ఎంబసీ తెలిపింది. ఇప్పటికే 205 మంది భారతీయులతో టెక్సాస్ సైనిక విమానం ఇండియాకు బయల్దేరిన విషయం తెలిసిందే. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Saudi Arabia road accident: సౌదీ అరేబియాలో 9 మంది భారతీయులు మృతి సౌదీ ఆరేబియాలో జనవరి 29న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 9 మంది భారతీయలు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అక్కడి ఇండియన్ ఎంబసీ తెలిపింది. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn