ఇంటర్నేషనల్ Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు! కెనడాలోని బ్రాంప్టన్లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: భారతీయ విద్యార్థులకు కెనడా బిగ్ షాక్! కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గించిందని సమాచారం. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయని అక్కడి నివేదికలు వెల్లడించాయి. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్..గ్రీన్ కార్డు ఇస్తానని ట్రంప్ హామీ! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని వలసదారులపై తన మాట మార్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia : రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి రష్యాలో నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి చెందారు. సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరలోని నదిలో ఐదుగురు విద్యార్ధులు మునిగిపోగా అందులో ఒకరిని స్థానికులు కాపాడగలిగారు. మిగతావారు పూర్తిగా మునిగిపోవడంతో కాపాడ్డం కష్టమైంది. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం.. అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Accident : అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి.. అమెరికాలోని ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నివేశ్, గౌతమ్ అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నివేశ్ది కరీనంగర్ జిల్లాలోని హుజురాబాద్. గౌతమ్ది జనగామ జిల్లాలోని శివునిపల్లి గ్రామ By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK : యూకేలో తిప్పలు పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్.. కారణం ఏంటంటే! బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతుంది. గతేడాది ఆ దేశ జీడీపీ 0.3 శాతానికి క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడటం జరుగుతుంది. ఇదే భవిష్యత్తులో కూడా జరిగితే మాత్రం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుస్తుంది. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Scholarship: విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా రూ.83 లక్షలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఇన్లెక్స్ శివదాసాని ఫౌండేషన్ 'ఇన్లెక్స్ శివదాసాని స్కాలర్షిప్' పేరిటా రూ. 83 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. దీనికోసం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 22 వరకూ దరఖాస్తు చేసుకోవాలి. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఇండియా, కెనడాల మధ్య దౌత్యవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. గతంతో పోలిస్తే దాదాపు 86 శాతం మంది భారతీయ విద్యార్థులు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. By B Aravind 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn