నేషనల్ New Income Tax Bill: ట్యాక్స్ కట్టేవాళ్లకి గుడ్‌న్యూస్.. కొత్త IT చట్టంలో ఏముందంటే..! కేంద్రం 1961 నాటి ఇన్‌కం ట్యాక్స్ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. గురువారం పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 536 సెక్షన్లు, 23 చాప్టర్లు 622 పేజీల్లో పొందుపరిచారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ అమలులోకి రానుంది. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Telecom Rule: కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా PM ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి కొత్త సిమ్ కార్డు తీసుకునే వారి ఆధార్ బేస్ బయోమెట్రిక్ తప్పని సరి చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో SIM కనెక్షన్స్ అరికట్టడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : ఒలింపిక్స్ కోసం 417 కోట్లు ఖర్చు.. ఒలింపిక్స్‌ను ప్రతీ దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని కోసం క్రీడాకారులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇండియా కూడా ఒలింపిక్ కోసం ప్రతీసారి కోట్లు ఖర్చు పెడుతుంది. ఈసారి పారిస్‌లో జరుగుతున్న ఈ విశ్వ పోటీలకు భారత ప్రభుత్వం 417 కోట్లను ఖర్చు చేసింది. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Issue:మాల్దీవుల దేశ రాయబారికి నోటీసులు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ మాల్దీవులకు మరో షాక్ తగిలింది. ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారతదేశం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆ దేశ రాయబారికి భారత కేంద్ర విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని చెప్పింది. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gangster : గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేంద్రం కీలక నిర్ణయం.. ఆధార్ తరహాలో సిమ్ కార్డులకు ఐడీ! ప్రజల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డు తరహాలో సిమ్ కార్డులకు కస్టమర్ ఐడీ కేటాయించనున్నట్లు సమాచారం. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రాలేదా? అయితే వెంటనే ఇలా చేయండి..! గత రెండు రోజులుగా మళ్లీ ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మొబైల్ యూజర్లకు వస్తోంది. అయితే, కొందరికి మాత్రం ఎలాంటి అలర్ట్ రాలేదని చెబుతున్నారు. అయితే, ఇలా అలర్ట్ మెసేజ్ అందుకోని వారు సెట్టింగ్స్‌లో ఒక మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మీ ఫోన్లో సెట్టింగ్స్ లోకి వెళ్లి సెర్చ్ బార్లో వైర్లెస్ ఎమర్జెన్సీ నోటిఫికేషన్ అని టైప్ చేయాలి. ఆ ఆప్షన్లో అలర్ట్స్‌ను ఆన్ చేయాలి. By Shiva.K 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn