Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రాలేదా? అయితే వెంటనే ఇలా చేయండి..!
గత రెండు రోజులుగా మళ్లీ ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మొబైల్ యూజర్లకు వస్తోంది. అయితే, కొందరికి మాత్రం ఎలాంటి అలర్ట్ రాలేదని చెబుతున్నారు. అయితే, ఇలా అలర్ట్ మెసేజ్ అందుకోని వారు సెట్టింగ్స్‌లో ఒక మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మీ ఫోన్లో సెట్టింగ్స్ లోకి వెళ్లి సెర్చ్ బార్లో వైర్లెస్ ఎమర్జెన్సీ నోటిఫికేషన్ అని టైప్ చేయాలి. ఆ ఆప్షన్లో అలర్ట్స్‌ను ఆన్ చేయాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cyber-babu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Emergency-Alert-jpg.webp)