ఇంటర్నేషనల్ Indian Army College: మీ బిడ్డ ఇక్కడ అడ్మిషన్ సాధిస్తే, సైన్యంలో అధికారి కావడం ఖాయం! మీ బిడ్డ ఈ కాలేజీలో అడ్మిషన్ సాధిస్తే, అతను ఇండియన్ ఆర్మీలో అధికారి కావచ్చు. దేశంలో అత్యుత్తమ ఇండియన్ ఆర్మీ AFMC కాలేజీలో 2024 గాను అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కాలేజీలో అడ్మిషన్ ఎలా పొందాలో స్టోరీ చదివేసేయండి. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajnath Singh: సైనికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న రాజ్‌నాథ్ సింగ్.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం లడఖ్‌లోని లేహ్‌లో సైనికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. సైనిక స్థావరాన్ని సందర్శించిన ఆయన సైనికులతో కలిసి రంగులు పూసుకున్నారు. హోలీ పండుగ కోసం ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. By B Aravind 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Encounter: దద్దరిల్లిన దండకారణ్యం.. మావోల కాల్పుల్లో సైనికులు మృతి భారత భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. మంగళవారం సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని టేకులగూడెం గ్రామం వద్ద భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా ఎదురుపడిన మావోలు బలగాలపై కాల్పులు జరిపారు. 14 మంది గాయపడగా ముగ్గురు సైనికులు చనిపోయారు. By srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Army: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే భారీగా ఆర్మీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..పూర్తివివరాలివే..!! ఈనెల చివరివారంలో ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో వెలువడే నోటిఫికేన్ ద్వారా మొత్తం 25వేలకు పైగా ఖాళీలను పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత? ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంకులను గ్లోబల్ ఫైర్ పవర్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా..భూటన్ చివరి స్థానంలో నిలించింది. ఇక భారత్ ఈ ర్యాకింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Army : చైనా సరిహద్దులో వ్యవసాయం చేస్తున్న భారత సైన్యం చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారతసైనికులు తాము తినడానికి అవసరమైన కూరగాయలను పండిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన గ్రీన్ హౌజ్ లలో కూరగాయలు పండించడమే కాకుండా స్థానికులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. By Madhukar Vydhyula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం indian army : లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ కథ విషాందంతం.. 8 ఏళ్లు కోమాలోనే ఉండి భారత ఆర్మీ ఆఫీసర్ కరణ్‌బీర్ సింగ్ మరణించారు. 2015లో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో గాయపడిన ఆయన 8 ఏళ్లుగా కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం ఆయన మరణ వార్త దేశ ప్రజలను కదిలించింది. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Terrorist Attack :అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు..ఉగ్రదాడిలో బయటకొస్తున్న నిజాలు నిన్న జమ్మూ-కాశ్మీర్ లోని ఫూంచ్ లో ఉగ్రవాదుల దాడి ప్రీప్లాన్డ్ అని చెబుతున్నారు భారత సైన్యాధికారులు. ముందుగా దాడి ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాత మూల మలుపు వద్ద కొండల్లో దాక్కొని దాడులు చేసినట్లు భద్రతా అధికారులు గుర్తించారు. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మారని పాకిస్థాన్ వక్రబుద్ధి.. భారత్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం! కుక్క తోక వంకరన్నట్టు, టెర్రరిజం విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా పాకిస్థాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను దేశంలోకి పంపే కుట్రలకు తెరతీసింది. నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది. By Naren Kumar 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn