జాబ్స్ Indian Army : భారత సైన్యంలోకి ట్రాన్స్ జెండర్లు...? ప్రపంచంలోని అనేక దేశాల సైన్యంలో ట్రాన్స్జెండర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లింగమార్పిడిదారులు చాలా కాలంగా భారత సైన్యంలో తమ నియామకం గురించి పోరాడుతున్నారు. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Army: భారత సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి: మాల్దీవులు అధ్యక్షుడు మాల్దీవులకు ఇటీవల మొహమ్మద్ మయిజ్జు అనే నేత నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై భారత్‌తో చర్చలు ప్రారంభించామని పేర్కొన్నారు. By B Aravind 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Terrorists: దేశ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం.. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సరిహద్దు అవతలి నుంచి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని కాల్చేశాయి. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌తో ముష్కరుల కుట్రను భగ్నం చేశారు. ఇందులో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబా అనే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Army: మరో ముందడుగు వేసిన కేంద్రం.. భారత సరిహద్దులో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ.. భారత సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి భారత ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. విదేశాల నుంచి రేడియోధార్మిక పదార్థాల అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలకు సిద్ధమైంది. అయితే ఇందులో భాగంగానే పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్‌లతో పాటు ఉన్నటువంటి ఎనిమిది సరిహద్దుల చెక్‌పోస్టు ప్రాంతాల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయింది. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Army TGC Notification : దేశసేవ చేయాలనుకునేవారికి శుభవార్త...ఆర్మీలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..!! దేశానికి సేవ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ ఆర్మీ. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC 139) కోసం దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్లో చేరాలనుకునే అభ్యర్థులు 27 సెప్టెంబర్ 2023 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 26 అక్టోబర్ 2023గా నిర్ణయించారు. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Anantnag Encounter : దేశంకోసం ప్రాణాలు వదిలిన ఈ డీఎస్పీ కథ వింటే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు..! మంగళవారం అనంత్‌నాగ్‌లో సైనికులు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమయూన్ భట్ వీరమరణం పొందారు. హుమాయున్ భట్‌కి రెండు నెలల కుమార్తె ఉంది. ఆయన తండ్రి కూడా ఐజీగా సేవలందించి రిటైర్ అయ్యారు. కాగా అటు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు 'పాకిస్థాన్ డౌన్', 'షహీద్ జవాన్ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Defence : ఇక తగ్గేదేలే...ఎవడొస్తారో రండిరా.. ఇండియన్ ఆర్మీ అదుర్స్..!! రక్షణశాఖను మరింత పటిష్టం చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.7,800 కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనల కోసం డిఎసి అప్రూవల్ ఆఫ్ రిక్వైర్మెంట్ (ఎఒఎన్)ను ఆమోదించింది. ఈ ప్రాతిపదనతో అన్ని రక్షణశాఖ కొనుగోళ్లు, స్వదేశీ వనరుల నుంచే జరుగుతాయని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్-చైనా కమాండర్ స్థాయి 19 వ రౌండ్ సమావేశాలు....ఆ అంశాలపై లోతైన చర్చలు...! వాస్తవాధీన రేఖ వద్ద చుషుల్- మోల్డో సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా అధికారుల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య ఈ నెల 13, 14 తేదీల్లో 19వ రౌండ్ సమావేశాలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి జరగలేదని తెలుస్తోంది. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn