Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్
భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.
Watch Video: కన్నడ మాట్లాడలేదని ఐఏఎఫ్ అధికారిపై దాడి.. వీడియోలో రక్తంతో..
కన్నడ భాష మాట్లాడలేదని ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారి షీలాదిత్యా బోస్పై ఓ దుండగుడు దాడి చేయడం కలకలం రేపింది. గాయాలతో రక్తం వస్తుండగానే ఆ ఐఏఎఫ్ అధికారి వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2047 నాటికి భారత్‌లో దేశీయ ఆయుధాలు: వాయుసేన చీఫ్ ఏపీ సింగ్
2047 నాటికి భారత్‌లో.. పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ సూచించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (LAC) వెంబటి చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. భారత్ కూడా అదేస్థాయిలో సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు.
BJP : ఉగ్రదాడులపై బీజేపీ వేగంగా స్పందిస్తోంది : మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్
నరేంద్ర మోదీ నాయకత్వంలో.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్, బీజేపీ నేత మర్షల్ ఆర్కేఎస్ భదౌరియా అన్నారు. సర్జికల్ స్ట్రైక్‌తో పాటు అనేక ఉగ్రదాడులపై వేగంగా స్పందిస్తోందని పేర్కొన్నారు.
Ambani's pre-wedding Bash : అంబానీ రేంజ్ అట్లుంటుంది మరి..ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగిందిగా..!
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రివెడ్డింగ్ కు గుజరాత్ లోని జామ్ నగర్ ఈ ఈవెంట్ కు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 600లకుపైగా విమానాలతో నిండిపోయిన ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగింది.
Indian Air Force : సాంకేతిక లోపాన్ని గుర్తించి.. అకస్మాత్తుగా హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసిన భారతవైమానిక దళం!
భారత వైమానిక దళంకు చెందిన హెలికాఫ్టర్ ప్రమాదం తప్పింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం లడఖ్ లో చేపట్టిన ఆపరేషన్‌లో. హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావటంతో హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసినట్టు సైనికాధికారులు తెలిపారు.
Agniveer Jobs : 12వ తరగతి అర్హతతో 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేసుకోండిలా!
భారత వైమానిక దళంలో అగ్నివీరుల నియామకాలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేది ఫిబ్రవరి 6.12వ తరగతి అర్హతతో 17-21 సంవత్సరాల మధ్యవారు ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3,500కుపైగా ఖాళీలున్నాయి.
Indian Air Force : భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం
మేడిన్ హైదరాబాద్ అస్త్ర క్షిపణిని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఈ రోజు ఆవిష్కరించారు. కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అధునాతన ఆయుధాన్ని అభివృద్ధి చేయగా.. గగనతలంలోకి దూసుకెళ్లే అస్త్ర మిస్సైల్ 100 కిలోమీటర్లకుపైగా లక్ష్యాలను ఛేదించగలదని తెలిపారు.
/rtv/media/media_files/2025/05/06/ANfo8zzmySEo1ntklX81.jpg)
/rtv/media/media_files/2025/04/25/rBWxHyzPYRecbDA9bPuq.jpg)
/rtv/media/media_files/2025/04/21/gSBI4ojMrQTWiCAbO992.jpg)
/rtv/media/media_files/8abzWHzwslSsiUa8tlAy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/SS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T143219.761-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T160719.539-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/iaf-agniveer-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/asdf-jpg.webp)