Jobs : నిరుద్యోగులకు గుడ్స్యూస్..ఎయిర్ ఫోర్స్లో 3500 జాబ్స్
భారత సైన్యంలో పని చేయాలనుకునేవారికి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా 3,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-7-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/r-1-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/INDIAN-ARMY-2-jpg.webp)