ఇంటర్నేషనల్ Indian Origin women:విహారయాత్రకు వెళ్లి.. కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్ సుదీక్ష కోనంకి అనే భారత సంతతికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. సుదీక్ష గత వారం డొమినికన్ రిపబ్లిక్ దేశానికి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది.అక్కడ సముద్ర తీరాన సంచరిస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమింపబడిన భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి తన బాధ్యతలను చేపట్టారు. అలాగే వచ్చిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK: భారత రెస్టారెంట్లను టార్గెట్ చేసిన బ్రిటీష్ ప్రభుత్వం అమెరికాలానే భిట్రన్ కూడా అక్రమవలదారులను వెనక్కు పంపేస్తోంది. ఇందులో భాగంగా భారతీయ రెస్టారెంట్ లను టార్గెట్ చేసారు అధికారులు. వాటిల్లో పని చేస్తున్న భారతీయులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Illegal Indian Immigrants: అమెరికా 5 రెట్లు ఖర్చు చేసి.. ఆర్మీ విమానాల్లో సంకెళ్లతో మనోళ్లు అమెరికా 5రెట్లు ఖర్చు చేసి అక్రమవలసదారులను వారి దేశాలకు పంపిస్తోంది. ఎమర్జెన్సీలా C-17, C-130 రెండు ఆర్మీ విమానాల్లో వారిని స్వదేశాలకు తరలిస్తోంది. తొలివిడతగా అమెరికా C-17 ఆర్మీ ఫ్లైట్లో కొంతమంది భారతీయులు బుధవారం మన దేశానికి చేరుకున్నారు. By K Mohan 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics అమెరికాలో ఐటీ రద్దు..! | President Donald Trump Big Shock To IT | America | India | RTV By RTV 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: రష్యాలో మరో భారతీయుడు మృతి రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మరణించాడు. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG Breaking : లోయలో పడిన ఆర్మీ ట్రక్.. ముగ్గురు జవాన్లు స్పాట్ జమ్మూ కశ్మీర్లోని బందిపొరా జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. ట్రక్ అదుపు తప్పి లోయలో పడింది. దీంతో స్పాట్ లోనే ముగ్గురు జవాన్లు మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Krishna 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Scotland: స్కాట్ లాండ్లో భారత విద్యార్ధిని మృతి స్కాట్ లాండ్లో రీసెంట్గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Syria: సిరియా నుంచి ఇండియాకు 75 మంది భారతీయులు భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ సిరియాలోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. సిరియాలో తిరుగుబాటు కారణంగా 75 మందిని మంగళవారం సిరియా నుంచి సేఫ్ గా లెబనాన్ తీసుకువచ్చారు. అక్కడి నుంచి వారిని ఇండియాకు తీసుకురానున్నారు. By K Mohan 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn