బిజినెస్ Motorola: మోటరోలాకు సామ్ సంగ్ కు ఓపెన్ ఛాలెంజ్! మోటరోలా త్వరలో భారతదేశంలో 6000mAh శక్తివంతమైన బ్యాటరీతో చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ ఇటీవల భారతదేశంలో ప్రారంభం అయిన Samsung Galaxy M15 5Gకి గట్టి పోటీనిస్తుంది. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China : కుక్క తోక వంకరే.. చైనా బుద్ది వంకరే! The Guardian : భారత్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్‌లు గురిపెట్టాయన్న వార్త చక్కర్లు కొట్టింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావలన్నది చైనా ఎత్తుగడగా తెలుస్తోంది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Selfie: మనదేశంలోనే సెల్ఫీ పిచ్చి ఎక్కువ.. అందుకే ఈ చావులు! దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సెల్ఫీలు షార్క్ దాడుల కంటే ఐదు రెట్లు ఎక్కువ మందిని చంపేశాయి.ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకుంటూ కనీసం 259 మంది మరణించారు. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Vs Pakistan: 20మంది వ్యక్తుల హత్య..భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణలు పాకిస్తాన్లో 20 మందిని భారత్ చంపేసింది అంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఉగ్రవాద నిర్మూలన నెపంతో అమాయకులను పొట్టపెట్టుకుందని అంటున్నారు. గార్డియన్ నివేదిక ప్రకారం 2019 పుల్వామా దాడుల తర్వాత ఇది జరిగిందని చెబుతున్నారు. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer : తక్కువ ఖర్చుతో కేన్సర్ చికిత్స.. ప్రారంభించిన రాష్ట్రపతి! దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్ టీ-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్స వివిధ రకాల క్యాన్సర్లను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇఇది చికిత్స ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని అంచనా. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ఆ స్పీడేంట్రా బాబూ..భారత్‌కు మరో శ్రీనాథ్ దొరికేశాడు By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snake : గ్రామస్తులను వణికిస్తున్న ఆ జాతి పాము! భారతదేశంలో పాము కాటు కేసుల్లో 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. కాని గ్రామాలలో ప్రజలను ఆ జాతి పాము భయపెడుతుంది. ఈ జాతి పాము గ్రామాల్లో నేలపై నిద్రిస్తున్న వారి పై మృతవాతకు కారణమవుతుంది. ఆ జాతి పాము గురించి తెలుసుకోండి. By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Katchatheevu : అసలేంటీ కచ్చతీవు...దాని గురించి గొడవ ఎందుకు అవుతోంది? లోక్‌సభ ఎన్నికల ముందు కచ్చ ద్వీపం వివాదం చెలరేగుతోంది. ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసి..భారతదేశాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీని మీద కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. ఇంతకీ అసలేంటీ కచ్చతీవు..ఎందుకు దీని గురించి గొడవ అవుతోంది. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: జయ్శంకర్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం..రాజకీయ రంగులు అద్దుకుంటున్న కచ్చతీవు అంశం కచ్చతీవు ద్వీపం వివాదం కోజు రోజుకూ పెద్దది అవుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిందబరం మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చద్దని అన్నారు. కచ్చ తీవు మీద ర్టీఐ యాక్ట్‌లో సమాధానం సరిగ్గా చదవాలని సూచించారు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn