Latest News In Telugu PM Modi : కచ్చతీవు ద్వీపం మీద ప్రధాని మోదీ విమర్శలు.. కాంగ్రెస్‌ను నమ్మలేనని వ్యాఖ్యలు కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు కాంగ్రెస్ నిస్సంకోచంగా ఇచ్చిందనే వాస్తవాలు భారతీయులు ఎప్పటికీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఇది ప్రతీ భారతీయుడికీ కోపం తెప్పించే విషయమని అన్నారు. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ RICE: భారత్ నుంచి బియ్యం దొంగలిస్తున్నపాకిస్థాన్! పాకిస్థాన్ ఇప్పుడు భారత్ నుంచి బియ్యం దొంగిలించడం ప్రారంభించింది. భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 6 రకాల బాస్మతి బియ్యాన్ని పాకిస్తాన్ దొంగిలించి, వాటిని అక్రమంగా సాగు చేసి విక్రయిస్తోందని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే IARI శాస్త్రవేత్తలు కనుగొన్నారు. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket : చిరకాల ప్రత్యర్థిపై చేసిన ట్రిపుల సెంచరీకి 20 ఏళ్లు! Sehwag : ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆడే విధ్వంసకర బ్యాటింగ్ చూసి ఆయా జట్ల బౌలర్లు బయపడేవారు. కాని క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సెహ్వాగ్ ను చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లే బయపడ్డారు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chai Pe Charcha : కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ కృత్రిమ మేథ నుంచి విద్య, వ్యవసాయం దాకా అన్నీ మట్లాడేసుకున్నారు ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం బిల్ గేట్స్. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధిని బిల్‌గేట్స్‌కు మోదీ వివరించి చెప్పారు. ఈరోజు ప్రధాని నివాసంలో బిల్‌గేట్స్ తో మోదీ చాయ్ పే చర్చాలో పాల్గొన్నారు. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LIC : మన ఎల్ఐసీకి తిరుగులేదు.. ప్రపంచంలోనే నంబర్ వన్ బీమా కంపెనీలలో ఇండియాలో టాప్ ఏది అంటే టక్కున చెప్పే సమాధానం ఎల్ఐసీ. అయితే ఇప్పుడు ఈ మాటను ప్రపంచం కూడా చెబుతుంది. ఎందుకంటే వరల్డ్‌వైడ్‌గా అత్యంత బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో భారత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నంబర్ వన్‌గా నిలిచింది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..పెరిగిన రిలయన్స్ షేర్లు నిన్నటి నష్టాలను పక్కన పెట్టి ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సమయానికే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ఉండగా..నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International : మోదీకి మద్దతిచ్చిన సత్యం సురానా..యూనివర్శిటీలో వేధింపులు తాను మోదీని, భారతీయులను సపోర్ట్ చేయడమే నేరం అయింది అంటున్నాడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకానిమిక్స్లో చదువుతున్న సత్యం సురానా. దీని కారణంగానే తాన మీద ద్వేషపూరితమైన ప్రచారాన్ని చేశారని చెబుతున్నాడు. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: సరిహద్దులను చెరిపేసిన ప్రేమ విడిపోయింది..బ్రేకప్ చెప్పుకున్న భారత్-పాక్ లెస్బియన్లు ఇద్దరూ దాయాది దేశాలకు చెందినవారు. ఇద్దరూ అమ్మాయిలే. కానీ ప్రేమించుకున్నారు. ఐదేళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. వీళ్ళ కథేంటో ఇక్కడ చదివేయండి. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ computer: కంప్యూటర్ ఇండియాలో ఎప్పుడు తయారు చేశారు? భారతదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఎలా తయారైంది? దానికి రతన్ టాటా ఎలా సహాయం చేశాడు. ఇంటెల్ కంపెనీలో పనిచేసే ఒక రష్యన్ శాస్త్రవేత్త కు యువ ఇంజనీర్ ఏం ఆఫర్ చేశాడు. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn