Cambodia Hindu Deity Statue Demolition : థాయ్-కంబోడియా సరిహద్దు వివాదం.. హిందూ దేవుడి విగ్రహం కూల్చివేత
కంబోడియా - థాయ్‌లాండ్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం కూల్చివేతల వరకు వెళ్లింది. థాయ్ సైన్యం కంబోడియాలోని ఓ హిందూ దేవుడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రజలు హిందూ, బౌద్ధ దేవుళ్లను పూజిస్తారు. నాగరిక వారసత్వంలో ఇదో భాగంగా ఉంది.
Android Smartphones: ఆండ్రాయిడ్ ఫోన్లలో కీలక అప్డేట్..
భారత్‌లోని ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.
యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉండాలి.. సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు దేశాలైన చైనా, పాకిస్థాన్ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే సుధీర్ఘ యుద్ధాలకు భారత్ రెడీగా ఉంటాలని సూచనలు చేశారు.
రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!
గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.
Bangladesh: 54ఏళ్ల ఇండియా-బంగ్లాదేశ్ ప్రయాణం.. దోస్తానా? దుష్మనా?
1971 యుద్ధంలో ఇండియా ఆర్మీని, దౌత్య శక్తిని ధారపోసి పురుడు పోసిన దేశం బంగ్లాదేశ్. అప్పటి నుండి దశాబ్దాల పాటు భారత్ ఆ దేశాన్ని ఓ తమ్ముడిలా ఆదరిస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో అండగా నిలిచింది. 54ఏళ్ల తర్వాత నేడు మారిన పరిస్థితుల కారణంగా ఆ బంధం మసకబారుతోంది.
S-500 Prometheus: ఇది మన చేతికి వస్తే చైనా, పాకిస్థాన్‌లకు చుక్కలే!
అమెరికా రహస్య యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేయగలిగే లెటెస్ట్ టెక్నాలజీని రష్యా తయారు చేసింది. అధునాతన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 ప్రొమేథియస్ అధికారికంగా రంగంలోకి దిగింది. ఈ పవర్ ఫుల్ టెక్నాలజీ భారత్‌కు ఎగుమతి చేసే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి.
/rtv/media/media_files/2025/12/29/insv-kaundinya-2025-12-29-15-55-24.jpg)
/rtv/media/media_files/2025/12/25/fotojet-5-2025-12-25-18-03-28.jpg)
/rtv/media/media_files/2025/12/23/google-launches-emergency-location-service-feature-for-android-smartphones-in-india-2025-12-23-21-36-42.jpg)
/rtv/media/media_files/2025/12/23/india-2025-12-23-20-33-22.jpg)
/rtv/media/media_files/2025/11/06/sip-vs-gold-2025-11-06-16-01-04.jpg)
/rtv/media/media_files/2025/12/23/india-and-bangaldesh-2025-12-23-16-17-21.jpg)
/rtv/media/media_files/2025/12/23/s500-2025-12-23-15-33-26.jpg)
/rtv/media/media_files/2025/12/21/pakistan-19-2025-12-21-18-40-16.jpg)