Latest News In Telugu CNG Gas: సీఎన్జీ గ్యాస్ రేట్ల పెంపు-కేంద్రం కీలక నిర్ణయం సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి కూడా. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chicken Prices: ట్రిపుల్ సెంచరీ దాటేసిన చికెన్.. రానున్న రోజుల్లో కష్టమే చికెన్ ప్రియులకు ధరలు రోజురోజుకి షాక్ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం క్రితం వరకు కూడా కిలో చికెన్ రూ. 200 నుంచి రూ. 240 వరకు ఉంటే.. ఈ ఆదివారం చికెన్ ధర ఒక్కసారిగా రూ. 300 కు చేరుకుంది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. పెళ్లి అనేది బంధాలను బలపరచడమే కాదు మ్యారీడ్ కపుల్స్ హెల్త్‌ను కూడా ఇంపాక్ట్ చేస్తుందంటున్నారు నిపుణులు. రోగ నిరోధక శక్తి పెంచడంతోపాటు గుండె జబ్బుల నుంచి లైంగిక సంక్రమణ వ్యాధుల ఒత్తిడి నుంచి మంచి రిజల్ట్స్‌ను అందిస్తుంది. క్యాన్సర్, గాయాల నుంచి త్వరగా రికవరీ చేస్తుంది. By srinivas 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus: కేరళలో పెరుగుతున్న నిపా వైరస్ కేసులు, డేంజర్ జోన్ లో 700మంది కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. దీని బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. Nipah Virus in Kerala By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sugar: చేదెక్కనున్న పంచదార ..పండుగల ముందు షాక్! రానున్న రోజుల్లో మిఠాయిలు తినలేని పరిస్థితి ఏర్పడేటట్లు ఉంది. ఎందుకంటే మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పంచదార ధరలు కొండెక్కి కూర్చున్నాయి. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn