నేషనల్ Incom Tax Bill: ఫిబ్రవరి 12న పార్లమెంటుకు ముందు కొత్త ఆదాయపు పన్ను బిల్లు! దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను విధానం స్థానంలో కొత్త బిల్లను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన దీన్ని ఈనెల 12వ తేదీన పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections: ఫలించిన బీజేపీ ఎత్తుగడ..ఓడిన అరవింద్ కేజ్రీవాల్ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయఢంకా మోగించింది. ముఖ్యంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించి చరిత్ర సృష్టించింది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా నాలుగు రోజుల మందు బీజేపీ వేసిన ఎత్తుగడే అంటున్నారు...అదేంటో మీకు తెలుసా.. By Manogna alamuru 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Central: కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే వారం ఇది పార్లమెంటు ముందుకు రానుంది. దాని తర్వాత పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపిస్తారని తెలుస్తోంది. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UNION BUDGET 2025: మీ సాలరీ ఎంత? కట్టాల్సిన ట్యాక్స్ ఎంత?.. సింపుల్ గా తెలుసుకోండిలా..! ఎట్టకేలకు వేతన జీవులు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది.ట్యాక్స్ లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TAX: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్ పన్ను మినహాయింపుకు తనకూ ఇష్టమేనని కానీ పరిమితులు తనను అడ్డుతాయని తెలిపారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.వచ్చే ఏడాది బడ్జెట్లో పన్ను మినహాయింపు చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.దాంతో పాటూ విద్య, గృహాల మీద కూడా దృష్టి పెడుతున్నామన్నారు. By Manogna alamuru 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Congress Account Freeze: కాంగ్రెస్ ఎకౌంట్స్ ఫ్రీజ్.. రిలీజ్.. 115 కోట్ల ట్విస్ట్ ఏమిటి? తెలుసుకోండి! ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఎకౌంట్స్ ను స్తంభింపచేసింది. దీంతో కాంగ్రెస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసింది. ట్రిబ్యునల్ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు రూ.115 కోట్లను ఎకౌంట్స్ లో ఫ్రీజ్ చేయాలని చెప్పింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn