స్పోర్ట్స్ 804 క్యాప్ ధరించినందుకు పాకిస్తాన్ క్రికెటర్‌కు రూ. 4లక్షల జరిమానా! మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చినందుకు గానూ క్రికెటర్ అమీర్ జమాల్ కు బోర్డు రూ.4లక్షల జరిమానా విధించింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖైదీ నంబర్ కూడా 804 కావడంతో అతనికి మద్దతు ప్రకటించిన బోర్డు ఈ జరిమానా విధించింది. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PCB: పాక్ క్రికెట్‌ను అతనే నాశనం చేశాడు.. పీసీబీ బోర్డ్ ఛైర్మన్ సంచలనం! ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాజయంపై ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఇమ్రాన్ ఖాన్ వల్లే తమ దేశ క్రికెట్ ఇలా తయారైందంటూ పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ కుండబద్దలు కొట్టారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics రాసలీలలు నేతలు ఈ ఇద్దరూ అందులో టాప్..! | Donald trump | Imran Khan | Play boys | RTV By RTV 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి స్థానిక కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అతని భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. భూ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో కోర్టు తీర్పును వెలువరించింది. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Imran Khan: చనిపోయే వరకు ఇక్కడే ఉంటా.. ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పాకిస్థాన్ విడిచివెళ్లిపోయే ఛాన్స్ వచ్చినా కూడా ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakisthan: పాకిస్థాన్‌లో అల్లర్లు.. 25 మంది అరెస్టు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా అక్కడి మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలుశిక్ష విధించింది. వీళ్లకు 2 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. By B Aravind 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనాకారులపై కాల్పులు జరిపేందుకు పాక్ భద్రత బలగాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. By B Aravind 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. పరారీలో మరో యూట్యూబర్ యూట్యూబర్ హర్షసాయి వ్యవహారంలో యూట్యూబర్ ఇమ్రాన్ పేరు బయటికొచ్చింది. గతంలో యువసామ్రాట్ అనే వ్యక్తిపై కేసు పెట్టిన హర్షసాయి తన అడ్రస్ గా పోలీసులకు ఇమ్రాన్ అడ్రస్ ను ఇవ్వడం చర్చకు దారి తీసింది. దీంతో పోలీసులు వాళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు. By Anil Kumar 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Imran Khan: నిర్దోషులుగా తేలిన పాక్ మాజీ ప్రధాని దంపతులు రూల్స్‌కు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఊరట లభించింది. ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు వాళ్లపై అభియోగాలను తోసిపుచ్చుతూ దంపతులను నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn