IND-PAK WAR: మే 9 అంటే పాక్‌కు భయం.. ఎందుకో తెలుసా?
మే 9 అంటే పాకిస్థాన్‌కు వణుకు పుడుతోంది. ఎందుకంటే 2023 మే 9న పాక్ మాజీ ప్రధాని అరెస్టుతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో పాక్‌కు రెండు బిలియన్ల పాకిస్థానీ రుపాయల నష్టం వాటిల్లింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి రావడంతో పాకిస్థాన్ భయపడుతోంది.
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్| Imran Khan Pakistan Prime Minister?| Ind Pak War | Shehbaz Sharif | RTV
Pahalgam Attack: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పహల్గామ్ దాడిపై స్పందించారు. ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన..దానికి కారణమైన పాకిస్తాన్ మీద మాత్రం భారత్ అనవసరంగా నిందలు వేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న బెట్టింగ్ ప్రమోటర్లు.. | Youtuber Pareshan Boys Imran Mi**ssing | RTV
804 క్యాప్ ధరించినందుకు పాకిస్తాన్ క్రికెటర్‌కు రూ. 4లక్షల జరిమానా!
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చినందుకు గానూ క్రికెటర్ అమీర్ జమాల్ కు బోర్డు రూ.4లక్షల జరిమానా విధించింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖైదీ నంబర్ కూడా 804 కావడంతో అతనికి మద్దతు ప్రకటించిన బోర్డు ఈ జరిమానా విధించింది.
PCB: పాక్ క్రికెట్‌ను అతనే నాశనం చేశాడు.. పీసీబీ బోర్డ్ ఛైర్మన్ సంచలనం!
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాజయంపై ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఇమ్రాన్ ఖాన్ వల్లే తమ దేశ క్రికెట్ ఇలా తయారైందంటూ పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ కుండబద్దలు కొట్టారు.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి స్థానిక కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అతని భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. భూ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో కోర్టు తీర్పును వెలువరించింది.
/rtv/media/media_files/2025/05/09/tF4agleCn9VAhw9kvuar.jpg)
/rtv/media/media_files/2025/01/04/mxJW4gOshZoTBrUd7yxf.jpg)
/rtv/media/media_library/vi/uZTCNoCfRpg/hqdefault-674463.jpg)
/rtv/media/media_files/2025/03/17/ufDaxMujBm2iluy1iUV5.jpg)
/rtv/media/media_files/2025/02/26/YxSkPysRKE7jSkJwqpaA.jpg)
/rtv/media/media_files/2025/01/17/x00HgyZKBggb1FwoGb9b.jpg)