బిజినెస్ ICICI Bank : వాటి పై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు! ఐసీఐసీఐ బ్యాంక్ బల్క్ ఎఫ్డీపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు బ్యాంక్ ఈ మొత్తంలో బల్క్ ఎఫ్డీపై సాధారణ , సీనియర్ పెట్టుబడిదారులకు 7.40 శాతం రాబడిని ఇస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 8, 2024 నుండి అమలులోకి వచ్చాయి. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn