యుద్ధానికి సిద్ధం.. పాదయాత్ర చేస్తా: ఈటల
తెలంగాణ ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని చెప్పారు. పెద్దలను వదిలేసి పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించేదిలేదన్నారు.
BIG BREAKING: హైదరాబాద్లో ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్.. ఆ చెరువు నీరు తాగద్దు
హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులోని నీరు వాడొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. చెరువు నీటిలో సీసం, కాడ్మియం లెవెల్స్ అత్యధికంగా ఉన్నట్లు హైడ్రా వెల్లడించింది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇకపై ఆ నీటి వాడకంపై నిషేధం విధించింది.
Hydra: గృహప్రవేశం రోజే బిల్డింగ్ నేలమట్టం.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం!
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని 947 సర్వే నెంబర్లో శుక్రవారం అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేశారు. ఈరోజే గృహ ప్రవేశం చేసిన ఓ ఇల్లును కూల్చేశారు రెవెన్యూ అధికారులు. పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ మున్సిపల్ శాఖల కలిసి కూల్చివేశారు.
Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు. సాక్ష్యాధారాలతో పట్టుకుని క్రిమినల్ కేసులు పెడతామని బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లను హెచ్చరించారు. చెరువులను కాపాడుకోవాలని కోరారు.
Hydra: నీ భూమి కబ్జా చేస్తే ఆ బాధ తెలుస్తుంది.. CI పై రంగనాథ్ ఫైర్!
హైదరాబాద్ హయత్నగర్ CIపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడలో భూమి కొనుగోలుదారులు, ఫాంహౌస్ యజమానికి మధ్య కొనసాగుతున్న వివాదంపై యాక్షన్ తీసుకోకపోవడంతో ఫైర్ అయ్యారు. నిందితులపై కేసులు పెట్టకుండా ఎందుకు వదిలేశారంటూ తీవ్రంగా హెచ్చరించారు.
Hydra Police Station Inauguration: ఇక తగ్గేది లేదు.. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం సంచలనం!
అక్రమనిర్మాణాలు కూల్చడంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం.. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదన్నారు.
Hydra Demolitions : మరోసారి హైడ్రా కూల్చివేతలు....గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం
కొంతకాలంగా నిశ్చబ్ధంగా ఉన్న హైడ్రా మరోసారి బుసకొట్టింది. శేరిలింగంపల్లి మండలంలో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్కు ఎదురుగా ఉన్న సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్, ఫుడ్కోర్ట్లను హైడ్రా కూల్చివేసింది.
/rtv/media/media_files/2025/04/28/oUjNhCJKqUdZdfbFRRIR.jpg)
/rtv/media/media_files/2025/06/30/guswss-weaayjfp-2025-06-30-20-52-46.jpg)
/rtv/media/media_files/2025/06/27/hydra-2025-06-27-20-46-02.jpg)
/rtv/media/media_files/2025/05/30/e4G0AVjgDCstHBGGnGzF.jpg)
/rtv/media/media_files/2024/10/30/UpUkx4fW72k9096Bj33Z.jpg)
/rtv/media/media_files/2025/05/08/4XEshOc7jnOwbVByzndE.jpg)
/rtv/media/media_files/2025/05/06/WQQSguT9KjEKpu8mfqw1.jpg)
/rtv/media/media_files/2025/04/27/YZ4q10QbarzG2wEcpKUb.jpg)