ఎక్స్ట్రాలు చాలు ఆపండి.. | Telangana High Court Warning To Hydra | Ranganath | CM Revanth | RTV
Hydra: రూ.1,500 కోట్ల విలువైన భూములను రక్షించిన హైడ్రా
హైదరాబాద్లో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా విడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో రూ.1500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలను ఆక్రమణల నుంచి తాజాగా హైడ్రా రక్షించింది.
BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలనం..హైడ్రా బాధితుల పిల్లలతో దీపావళి వేడుకలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చడం తప్ప ఒక్క కొత్త నిర్మాణం చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీపావళి సందర్భంగా సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో దీపావళి పండుగను జరుపుకున్నారు కేటీఆర్.
HYDRA : కొండాపూర్లో హైడ్రా సంచలన ఆపరేషన్.. 36 ఎకరాల ల్యాండ్ సేఫ్
హైదరాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. కొండాపూర్లో 36 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేసింది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టారు అధికారులు.
Hydra: గాజుల రామారంలో హైడ్రా ఆఫరేషన్.. కబ్జాల నుంచి 300 ఎకరాలకు విముక్తి
హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. దీనితో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
HYDRA : హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
/rtv/media/media_files/2026/02/10/hydra-2026-02-10-21-45-18.jpg)
/rtv/media/media_files/2025/10/20/ktr-and-harish-rao-diwali-celebrations-2025-10-20-20-12-54.jpg)
/rtv/media/media_files/2025/10/04/hydra-2025-10-04-11-29-54.jpg)
/rtv/media/media_files/2025/09/21/operation-hydra-in-gajula-ramaram-2025-09-21-12-44-21.jpg)
/rtv/media/media_files/2025/08/12/hydra-2025-08-12-19-52-41.jpg)
/rtv/media/media_files/2025/07/25/drf-2025-07-25-23-23-21.jpg)