తెలంగాణ Hyderabad Skywalks: సుందరమైన హైదరాబాద్ స్కైవాక్స్.. చూస్తే రెండు కళ్లు చాలవు! హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను కొంతవరకు పరిష్కరించే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెట్రో స్టేషన్ల నుండి కమర్షియల్, నివాస భవనాల సముదాయాలకు స్కైవాక్స్ నిర్మిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మెట్రో ప్రయాణీకులకు రోడ్లు దాటడానికి బాగా ఉపయోగపడుతోంది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Gold Robbery: హిమయత్‌నగర్ గోల్డ్ షాప్ ఓనర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్లు కొట్టేసిన ఇంటి పనిమనిషి HYD హిమాయత్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. గోల్డ్ షాప్ ఓనర్ కుతురు పెళ్లికి దుభాయ్ వెళ్తే ఇంట్లో పని చేసే బిహార్ వ్యక్తి లాకర్ రూమ్ తాళాలు పగలగొట్టి రూ.2,50,0000 విలువ చేసే నగదు, ఆభరణాలు కొట్టేశాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్.. CM రేవంత్ రెడ్డి MLAలతో చర్చలు..! కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డితోపాటు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను 4 వర్గాలుగా విభజించి వారితో మాట్లాడనున్నారు. By K Mohan 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Fire Accident In Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం HYD నాచారం చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో కెమికల్ బ్యారెల్స్ పేలిపోతున్నాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad Housing Sales: ఎవరు కొంటలేరు.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు! హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. 2023 అక్టోబర్- డిసెంబరులో 20,491 ఇళ్లు అమ్ముడవగా.. 2024 చివరి 3 నెల్లలో 13,179 ఇళ్లు మాత్రమే సేల్ అయ్యాయని రియల్ ఎస్టేట్ సంస్థల సర్వేలో తేలింది. ఇండియాలో 9 నగరాల్లో 2 సిటీల్లో మాత్రమే ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. By K Mohan 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ మాదాపూర్ లోని కృష్ణ కిచెన్‌లో భారీ అగ్ని ప్రమాదం! మాదాపూర్ లోని కృష్ణ కిచెన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Archana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: నగరవాసులకు అదిరిపోయే వార్త..కొత్త సంవత్సరంలో బొనాంజా ఆఫర్..క్యాబ్స్, బైక్ రైడ్స్ ఫ్రీ! నూతన సంవత్సర వేడుకలకు నగర వాసులు రెడీ అవుతున్నారు.ఈరోజు రాత్రి క్యాబ్స్, బైక్ రైడ్స్ ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించగా..మెట్రో సేవలు కూడా అర్ధరాత్రి దాటేంత వరకు ఉంటాయని టీజీ ఫోర్ వీలర్స్ అసోసియేషన్, మెట్రో ప్రకటించాయి. By Bhavana 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AIR SHOW: ట్యాంక్ బండ్‌పై ఫైటర్ జెట్ల విన్యాసాలు.. ఇక్కడ చూడండి ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. 9 సూర్య కిరణ్ జెట్ విమానాలు ఎయిర్ షోలో పాల్గొన్నాయి. డిసెంబర్ 8 సాయంత్రం ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయడం ప్రారంభించింది. దీనికి CM, మంత్రులు, అధికారులు హాజరైయ్యారు. By K Mohan 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ లో కుండపోత..మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు! మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో హైదరాబాద్ లోని ప్రధాన మార్గాలు, కాలనీలు అన్నీ జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn