తెలంగాణ MMTS Trains: రాత్రి పూట కూడా ఎంఎంటీఎస్ సేవలు! నగర వాసులకు ఎంఎంటీఎస్ ఓ తీపి కబురు చెప్పింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనంసందర్భంగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra : హైడ్రాకు షాక్.. ఢిల్లీలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు! హైడ్రాకు షాక్ తగిలింది. హైడ్రాపై మానవ హక్కుల సంఘానికి సున్నం చెరువు బాధితులకు ఫిర్యాదు చేశారు. తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా గుడిసెలు తొలగించడంపై బాధితుల ఫిర్యాదు చేశారు. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gandhi Hospital : గాంధీ ఆస్పత్రిలో దారుణం.. జూనియర్ డాక్టర్‌పై దాడి! హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళ జూనియర్ డాక్టర్‌పై పేషంట్ సహాయకుడు దాడి చేశాడు. ఆమె చేయి పట్టుకొని, షర్ట్ లాగి బలంగా కొట్టేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: మరో నివేదిక విడుదల చేసిన హైడ్రా.. 111 ఎకరాలు స్వాధీనం! హైడ్రా మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు తెలిపింది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78, బుమ్రాక్ డౌలా12, సున్నం చెరువు 10, గండిపేట్ లేక్ 8.75, గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతోపాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకుంది. By srinivas 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Petrol Price : ఈరోజు పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే.. రోజూలానే ఈరోజు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. అలానే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పటిలానే ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో మరో టెన్షన్.. మూసీ నది ఉగ్రరూపం హైదరాబాద్‌లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. హిమాయత్ సాగర్.. ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతోనే వరద పోటెత్తింది. దీంతో అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: దారుణం.. 20 రోజులుగా హోటల్లో బంధీగా బాలిక నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన 19 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను హైదరాబాద్‌కు రప్పించి నారాయణగూడలోని ఓ హోటల్లో 20 రోజులు బంధించాడు. చివరికి సమాచారం మేరకు పోలీసులు ఆమెను రక్షించారు. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn