Latest News In Telugu Vegetables: కూరగాయల ధరలకు రెక్కలు...మళ్లీ పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు! హైదరాబాద్ నగరంలో టమాటా, ఉల్లి ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి.వంటకు ప్రధానమైన టమాటా, ఉల్లి ధరలు పెరగడంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల నుంచి ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. టమాటా ఉన్నట్టుండి నిన్నటి నుంచి భారీ ధర పలుకుతోంది. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇన్స్పెక్టర్ హైదరాబాద్ పోలీసు కమీషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ముందుగా బాధితుడి రూ.15 లక్షలు డిమాండ్ చేసిన ఆయన అడ్వాన్స్ తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: హైదరాబాద్ ట్యాంక్ బండ్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏం జరిగిందంటే? హైదరాబాద్ ట్యాంక్ బండ్లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్.. స్థానికులను అలెర్ట్ చేయడంతో వారు ట్యాంక్ బండ్ లోపలికి దిగి వ్యక్తిని కాపాడారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అధికారులు సేకరిస్తున్నారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ.. ఎంతమంది వచ్చారంటే మృగశిర కార్తెను పురస్కరించుకొని హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ఆదివారం ఉదయం పూర్తయింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 55,440 మంది ఆస్తమా వ్యాధిగ్రస్థులు చేప ప్రసాదం తీసుకున్నారని అధికారులు తెలిపారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్లో ఈరోజు భారీ వర్షం..జీహెచ్ఎంసీ హెచ్చరిక సాయంత్రం బయటకు వెళుతున్నారా...పనులు చేసుకుందామనుకుంటున్నారా...అయితే అవన్నీ వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో భారీ వష్ం పడనుంది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెచ్చరించారు. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్లో కొత్త మోసం..అమ్మాయిలతో డేటింగ్ స్కాం హైదరాబాద్లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల డేటింగ్ యాప్లతో పబ్ యజమానులు అబ్బాయిలను దోచుకుంటున్నారు. దీంట్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న వారు లబోదిబో మంటూ ఏడుస్తున్నారు. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం...జలమయమైన రహదారులు! నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం వల్ల నగరం మునిగిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,ఏరియాల్లో వర్షం భారీగా పడింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro: మొరాయించిన హైదరాబాద్ మెట్రో.. లోపలే ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు! హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్టేషన్ లో ఆగిన ట్రైన్ డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. తోపులాటలోనే మర్జెఎన్సీ డోర్ ఓపెన్ చేసి బయకు వచ్చారు. సాంకేతిక లోపం కారణమని లోకో పైలట్లు తెలిపారు. ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn