Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షాలు హైదారాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండలు మండిపోగా.. తాజాగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Passport: ఐదురోజులుగా...నిలిచిన పాస్ పోర్టు సేవలు! హైదరాబాద్ లోని పాస్ పోర్టు కేంద్రాల్లో గత ఐదురోజులుగా బంద్ అయ్యాయి. బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌ను ఆపివేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో... By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పనికిమాలిన కారణాలతో ఇలా చేస్తున్నారు.. కేటీఆర్ ఫైర్..! చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నడుస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అధికారిక లోగో నుంచి చార్మినార్ తొలగించడంపై నిరసన చేపట్టారు. పనికిమాలిన కారణాలతో లోగో నుంచి చార్మినార్ తొలగించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: హైదరాబాద్-విజయవాడ రహదారిపై వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఉండటంతో పాటు తరచుగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 10 చోట్ల అండర్ పాస్‌లను నిర్మించనునుంది జాతీయ రహదారుల సంస్థ. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్ పిల్లల అక్రమ రవాణా ముఠా.. చెప్పిన ముహూర్తానికి ఎత్తుకొస్తారట.. !! హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠాలోని 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, పుణెల నుంచి చిన్నారులను తీసుకొచ్చి పిల్లలు లేని వారికి రూ.5 లక్షల చొప్పున అమ్మకం చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో 60 మంది శిశువులను అమ్మినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: మా పిల్లలను మాకిచ్చేయండి సారూ.. రాచకొండ పోలీసు కార్యాలయం వద్ద తల్లుల ఆర్తనాదాలు! ఇతర రాష్ట్రాల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలల హక్కుల సంఘం అందించిన సమాచారంతో 16 మంది పిల్లలను గుర్తించి శిశువిహార్ కు తరలించారు. వారిని పెంచుకున్న తల్లిదండ్రులు తిరిగి ఇచ్చేయాలంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు! రెమాల్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటికే బెంగాల్ లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్...దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By Bhavana 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు.. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు హైలెట్స్ ఇవే! హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణం టెండర్లు వేయనుండగా రోడ్డు మ్యాప్ ఫైనల్ చేశారు అధికారులు. 6 ప్యాకేజీలతో 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్ ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో భారీ వర్షాలు.. వేరువేరు ఘటనల్లో పది మంది మృతి! తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు పడిపోయాయి.నిన్న పడిన వర్షానికి వేర్వేరు ఘటనల్లో మొత్తంగా పది మంది మృతి చెందారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn