క్రైం Gold Scam : హైదరాబాద్‌లో రూ.100 కోట్ల గోల్డ్ స్కాం.. అధిక లాభాల ఆశతో.. హైదరాబాద్ లో భారీ గోల్డ్ స్కాం వెలుగుచూసింది. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ సుమారు 500 మంది నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి పారిపోయాడు. హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్..రెచ్చిపోతున్న పోకీరీలు బెదిరించి డబ్బు వసూళ్ళు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు పోకిరీలు. ఉప్పల్ భగాయత్‌లో ఓ ప్రేమజంటను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారు. పోకిరీల్లో స్థానిక కార్పొరేటర్ తమ్ముడు ఉన్నట్టు అనుమానం. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. స్నాచింగ్ ముఠాపై పోలీసుల ఫైరింగ్ శుక్రవారం రాత్రి కాల్పులతో హైదరాబాద్ నగరం దద్ధరిల్లింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో నరగవాసులు హడలిపోయారు. ఏం జరుగుతోందో తెలియక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికారు. హైదరాబాద్ చిలకలగూడలో సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత పోలీసులు ఎన్ని చర్యలు తీసకుంటున్నా కేటుగాళ్లు మాత్రం డ్రగ్స్‌ను పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకొస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి వ్యాపారస్తులకు అంటగడుతున్నారు. తాజాగా.. మాదాపూర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఇందులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat Express : ప్రయాణికులకు అలెర్ట్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యం విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉండగా.. సీ-9 కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 10.00 AM గంటలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: రీల్స్ కోసం డేంజర్ స్టంట్.. బస్సుకింద పడుకున్న యువకుడు.. చివరికి ఏమైందంటే! హైదరాబాద్ యూసుఫ్‌గూడ ప్రధాన రహదారిపై ఓ యువకుడు ఒళ్లు గగుర్పొడిచే స్టంట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి దానికింద పడుకున్నాడు. వీడియో వైరల్ అవుతుండగా ఇది గ్రాఫిక్స్ అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Food Poision: ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్..40 మంది విద్యార్థులు..! శ్రీచైతన్య కాలేజీ వాల్మీకి బ్రాంచ్ కొండాపూర్ లో చదువుకుంటున్న విద్యార్థులు గురువారం రాత్రి భోజనం తిన్న తరువాత తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: వరుసగా 5 రోజులు వానలే వానలు...ఆ ప్రాంతాల్లో జోరుగా పడే ఛాన్స్! హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.రానున్న ఐదు రోజుల పాటు అంటే బుధవారం నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌ను టాప్ నగరాల సరసన నిలబెడతాం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్‌లో లీజింగ్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్ తో రియాల్టీ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn