Shorts for app యువతి దగ్గరకి వచ్చి ఆమెపై చేయి వేసి.. | Hyderabad MMTS Train women Case Update | RTV యువతి దగ్గరకి వచ్చి ఆమెపై చేయి వేసి.. | Hyderabad MMTS Train women Case Update reveals sensational facts about Mahesh who is the does of such| RTV By RTV Shorts 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MMTS Train Incident: MMTS రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. రేపిస్ట్ దొరికాడు! హైదరాబాద్ MMTS ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా నిందితుడి ఆచూకి పోలీసుల కంటపడింది. అతడ్ని మేడ్చల్‌కు చెందిన మహేశ్‌గా గుర్తించారు. బాధిత యువతి సైతం అతడే తనపై అఘాయిత్యానికి పాల్పడింది అని నిర్దారించింది. By Seetha Ram 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MMTS Train Incident: MMTS రేప్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన ఎస్పీ! మేడ్చల్ MMTS ఘటనలో ఎస్పీ చందనాదీప్తి కీలక విషయాలు బయటపెట్టారు. ‘బాధితురాలు లేడిస్ కంపార్ట్ మెంట్లోనే ఎక్కింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఎక్కి దిగిపోయారు. అప్పుడే ఓ వ్యక్తి ఆమెపై చేయివేశాడు. దీంతో ఆమె భయంతో కిందికి దూకేసింది. అతడిపై కేసు నమోదు చేశాం’ అన్నారు. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society MMTS Train Women Incident | మా చెల్లి పరిస్థితి.. ఎలా ఉందంటే! | Hyderabad | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ MMTS Train Incident: హైదరాబాద్‌లో దారుణం.. MMTS ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం హైదరాబాద్ MMTS ట్రైన్లో యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువకుడి నుంచి తప్పించుకునేందు బాధితురాలు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలైన యువతిని చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో చేర్పించారు. By K Mohan 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn