తెలంగాణ CV Anand: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. భారీగా IPSల బదిలీలు తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది. ప్రస్తుతం సీపీగా పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను నియమించింది. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Drugs:హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా మరోసారి రెచ్చిపోయింది. ఫిలింనగర్లో అక్రమంగా తరలిస్తున్న భారీ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసా, పాస్‌పోర్ట్‌తో ఇండియాలో ఉంటూ డేవిసన్ దందా చేస్తున్నాడు. By Vijaya Nimma 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn