తెలంగాణ గంటకు ఒకరు మృతి.. వామ్మో, తెలంగాణలో రోజుకు ఎన్ని యాక్సిడెంట్లో తెలుసా? నిత్యం యాక్సిడెంట్లతో రాష్ట్రంలోని రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరిగాయి. అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో 68శాతం మంది యువతే ఉంటున్నారు. By Seetha Ram 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyd Accidents: హైదరాబాద్‌లో వరుస విషాదాలు.. వేర్వేరు చోట్ల ఇద్దరిపై నుంచి వెళ్లిన బస్సులు! హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. యూసఫ్‌గూడలో రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో ఓ యువతి రోడ్డుపై పడింది. దీంతో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు యువతిపైకి ఎక్కడంతో ఆమెకు తీవ్రగాయాలతో ఆమె మృతి చెందింది. By Vijaya Nimma 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn