పొలంలో పాడుపని చేస్తూ భర్తకు దొరికిన భార్య...ప్రియుడితో కలిసి లేపేసింది!
పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.
Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
భార్య లేని జీవితం నాకొద్దు అంటూ పోలీసుల ముందే.. ! | Hayathnagar Husband And Wife Sad Story | RTV
Crime: డెలివరీ అయిన మూడు రోజులకే వారి ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు.. టెక్ బిలియనీర్ భార్య సంచలనం!
చెన్నై టెక్ బిలియనీర్ ప్రసన్న భార్య దివ్య సంచలన ఆరోపణలు చేసింది. తాను బిడ్డకు జన్మనిచ్చిన వారంలోనే తనతోపాటు ఫ్రెండ్స్‌తోనూ శృంగారం చేయమని ప్రసన్న టార్చర్ చేసినట్లు చెప్పింది. అతనితో పెళ్లి జీవితంలో మరిచిపోలేని పీడకలగా మిగిలిందని కన్నీరుపెట్టుకుంది.
Odisha: పాపం.. భార్య వేధింపులకు మరో భర్త బలి
ఒడిశాకు చెందిన ఓ భర్త భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలిపాడు. భార్య వేధింపులు భరించలేక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Husband: భార్యపై అనుమానంతో సుత్తితో కొట్టి చంపిన భర్త
నోయిడాలో భార్య మీద అనుమానంతో నూరుల్లా హైదర్ ఆమెను సుత్తితో కొట్టి చంపాడు. వారికి 2005లో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు ఆఫీస్‌లో వివాహేతర సంబంధం ఉందని హైదర్ అనుమానంతో ఈ పని చేశాడు.
చనిపోయిందని భర్త అంత్యక్రియలు.. మూడేళ్ల తరువాత లవర్‌తో భార్య ప్రత్యక్షం!
పెళ్లైన ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో పరారైంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు కూడా చేశాడు. అయితే మూడేళ్ల తరువాత ఆమె ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది.
/rtv/media/media_files/2025/04/11/dc7QKCvxNEkQwTClzBPG.jpg)
/rtv/media/media_files/2025/04/10/lsRBLH68q8tBze1DgQac.jpg)
/rtv/media/media_files/2025/04/09/bjud2LYcWchEmijZH6l4.jpg)
/rtv/media/media_files/2025/04/08/uSWY8EjT2KcfEUVa0Rp3.jpg)
/rtv/media/media_files/2025/04/07/u7AOBTMK2ba2eEsCpDfr.jpg)
/rtv/media/media_files/2025/04/05/baufmvdCKI8TOPxSk8gK.jpg)
/rtv/media/media_files/2025/04/05/YPB6rWj8ZH6J5FmxZSYr.jpg)
/rtv/media/media_files/2025/03/09/c37uNxXe2FjXKvVMCnhU.jpg)