హైదరాబాద్ HYD: హరీశ్‌రావు గృహ నిర్భంధం..భారీగా పోలీసులు బీఆర్ఎస్ నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. కోకాపేటలో ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్.. ఇళ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపు BRS నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు దర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కవిత, హరీశ్ రావుతోపాటు హైదరాబాద్ BRS ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. By K Mohan 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన చెంగిచెర్ల వెళతానని ప్రకటించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హోళీ రోజు చెంగిచెర్లలోని దాడి బాధితులను పరామర్శించేందుకు రాజాసింగ్ చెంగిచెర్ల వెళతానని అన్నారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn