Holi colours: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
హోలీ వేడుకల్లో ఆకతాయిలు రసాయనాలు కలిపిన రంగులను విద్యార్థినులపై చల్లారు. దీంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి వచ్చాయి. వెంటనే 8 మంది బాలికలను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్లో జరిగింది.