Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. టీ20 క్రికెట్లో వరుసగా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా పేరు మీద ఉండేది.
చరిత్రకు సాక్ష్యాలుగా శిలాశాసనాలు | Epitaphs of History |RTV
చరిత్రకు సాక్ష్యాలుగా శిలాశాసనాలు | Epitaphs of History in Andhra Pradesh remain as the evidences for the Grand ruling of few empires in several Areas |RTV
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పనులు చేస్తారో తెలుసా?
రేవ్ పార్టీ.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఈ వేడుక ఎలా పురుడుపోసుకుంది? దీని మూలాలు ఏమిటి? గుట్టు చప్పుడుకాకుండా జరిగే చట్ట విరుద్ధ కార్యక్రమాలేమిటి? పార్టీకి హాజరైన వారి వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతారు? ఆసక్తికరమైన విషయాలకోసం పూర్తి ఆర్టికల్ చదివేయండి.
Holi 2024: నేడే హోలీ..హోలీ వేడుకల విధానం, ప్రాముఖ్యత, చరిత్ర..ఇదే.!
నేడు హోలీ పండుగ. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ 2024 శుభ ముహూర్తం ఏమిటి? హోలీని ఎలా పూజించాలి? జరుపుకోవాలి? హోలీ పండుగ ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Kashi Temple: మొఘల్ పాలనలో ఎన్నోసార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీకు తెలుసా?
కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర యుగయుగాల నాటిది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. ఈ ఆలయం గత కొన్ని వేల సంవత్సరాలుగా వారణాసిలో ఉంది. మొఘల్ పాలనలో అనేక సార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Bumrah: బంతులు కాదు బుల్లెట్లు.. రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!
టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 6781 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బెన్ స్టోక్స్‌ను ఔట్ చేశాక ఈ రికార్డుకు చేరుకున్నాడు.
Ayodhya : వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం
500ఏళ్ళ హిందువుల కల మరో రెండు రోజుల్లో నెరవేరనుంది. దీని కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే అయోధ్య వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలున్నాయి. బాబ్రీ మసీదు కూల్చి వేత నుంచి రామమందిరం నిర్మాణం వరకు నడిచిన కథ ఇది.
Engineer's Day 2023: భావితరాల ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షాలు..!!
సెప్టెంబర్ 15 మన దేశంలోని ఇంజనీర్లను గౌరవించటానికి ప్రతి సంవత్సరం నేషనల్ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. గొప్ప ఇంజనీర్, భారతరత్న, బ్రిటిష్ నైట్‌హుడ్ అవార్డు గ్రహీత అయిన ఎం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈ రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది ఇంజనీర్స్ డేను ఇంజినీరింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు.
/rtv/media/media_files/2026/06/06/praggnanandhaa-norway-chess-title-2026-06-06-11-02-36.jpg)
/rtv/media/media_files/2025/05/27/zl4JcHTuzZjMDe9wLYOy.jpg)
/rtv/media/media_library/vi/U811qt7Lh-g/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rave-Party.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/holi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/KASHI-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-79-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/6-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/happy-jpg.webp)