TG: మూసీ నిర్వాసితులకు హైకోర్ట్ బిగ్ షాక్..కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్
మూసీనది ప్రక్షాళనపై హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది.నదిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
Breaking: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు!
ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఫిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి టైమ్ బాండ్ లేదని తెలిపింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది.
High Court: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
లగచర్లలో ఘటనలో అరెస్ట్ అయిన కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని ఆదేశించింది. ఆయన బెయిల్ పిటిషన్ ను వికారాబాద్ జి్లలా కోర్టు 25కు వాయిదా వేసింది.
హైకోర్టు ను ఆశ్రయించిన పట్నం | Patnam | RTV
హైకోర్టు ను ఆశ్రయించిన పట్నం | Patnam Mahender Reddy Goes and approaches Hi Court regarding the Case filed on him for his attacks on Collector | RTV
Allu Arjun: ఇది మతిలేని చర్య.. అల్లు అర్జున్ కేసుపై న్యాయమూర్తి సీరియస్
అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే.కృపాసాగర్ ఈ కేసును కొట్టి వేశారు. ఇలాంటి ఘటనలో కేసు నమోదు చేయడం మతిలేని చర్య అవుతుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నాడు.
/rtv/media/media_files/2024/11/28/oDjNO6aIwCAhd8L1zd4a.webp)
/rtv/media/media_files/6Rz7q9ZLDTmhPHjwLmvY.jpg)
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/2024/11/15/kZwI5ULb4XVKc0qZJdmr.jpg)
/rtv/media/media_library/vi/lovXu2oy9pM/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/07/GyzaZYh62NGa4bT1lSNS.jpg)
/rtv/media/media_files/2024/10/30/5eOiUInU8LlbG6UZwroT.jpg)