గ్రూప్-1 నోటిఫికేషన్ తీర్పు రిజర్వు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో నాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేదానిపై గ్రూప్ -1 అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
Telangana: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్‌లోని చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో 65 ఎకరాలుగా మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ హైకోర్టులో దీనిపై చేపట్టిన విచారణ సోమవారానికి వాయిదా పడింది.
Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్
కోలకత్తాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీని వెనుక డ్రగ్స్ మాఫియా కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది.
Telangana: చిన్నారిపై హత్యాచారం కేసు.. దోషికి మరణశిక్ష
2018లో హైదరాబాద్‌లోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణశిక్ష విధించింది. గతంలో నిందితుడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది.
Andhra Pradesh: ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా..దానిపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఆగస్ట్ 1కి వాయిదా
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్లు దాఖలు చేశారు. దీని మీద హైకోర్టులో విచారణ జరిగింది.
Telangana: బాలిక అవాంఛనీయ గర్భం తొలగించేందుకు హైకోర్టు అనుమతి!
అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిస్తూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ బాలిక, తల్లి అనుమతి తీసుకుని గర్భం తొలగించాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-32-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-31T193237.056.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-33-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kejriwal-from-jail-jpg.webp)